చిత్రం : చిన్నల్లుడు (1993)
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
రచన : వేటూరి సుందర రామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి :
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
తాకుతుంటే తడివోళ్లు తిమ్మిరమ్మ తిరగల్లు
చెమ్మ చెక్క చెడుగుల్లు నీటి మెరుపులు
చలి చలిగలే నలిగే
సలా సాలమంటూ సానిగే
వొల్లింతల తుళ్లింతలు వాటేసుకో
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
తాకుతుంటే తడివోళ్లు తిమ్మిరమ్మ తిరగల్లు
చెమ్మ చెక్క చెడుగుల్లు నీటి మెరుపులు
చలి చలిగలే నలిగే
సలా సాలమంటూ సానిగే
వొల్లింతల తుళ్లింతలు వాటేసుకో
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
తాకుతుంటే తడివోళ్లు తిమ్మిరమ్మ తిరగల్లు
చెమ్మ చెక్క చెడుగుల్లు నీటి మెరుపులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
తాకుతుంటే తడివోళ్లు తిమ్మిరమ్మ తిరగల్లు
చెమ్మ చెక్క చెడుగుల్లు నీటి మెరుపులు
చరణం : 1
తొడిమకు తొలి పులకరమిది గిల్లెనడుమే
గడియాలు బిగించిన మన జతలో
పెదవుల రుచికరువడిగిన చుట్టాలివే
కైలాయిక కాసి ముదిరిన కధలో
ముసురేసింది పసి ఈడు ముంగిళ్లలో
తడిపేసక గొడవవెందుకో చెలి
చిట పట తాళాలదిరే
చిటికెలు నీతో కలిపే
యే కొండలా నీ కోకలు ఆరేసిన
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
తాకుతుంటే తడివోళ్లు తిమ్మిరమ్మ తిరగల్లు
చెమ్మ చెక్క చెడుగుల్లు నీటి మెరుపులు
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
చరణం : 2
ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా ఆహా ఆహా ఆహా
మదనుడి గురి మన ఇరువురి ముద్దతలకే
విడిచెను పూరి విరహపు సెగలో
చింకుల వూళి తగిలిన చెలి శిల్పాలకే
శిలాలకు చలి కలిగెను ఎదలో
నెమరేసింది తాడి కొక ఎంగిలిలో
తొలి అందాల గిలిగింతలే మరి
తప తప తాపలిగిరే
తలుకులు తాగే కనులే
యే సోకులు నీ చూపులు దోచేసినా
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
కులు కులు కులు కులు కులు
వంటిమీద వడగల్లు పైటమీద పరవళ్లు
మాపటేల మరదళ్లు వాన చినుకులు
కులు కులు కులు కులు కులు
కులు కులు కులు కులు కులు
తాకుతుంటే తడివోళ్లు తిమ్మిరమ్మ తిరగల్లు
చెమ్మ చెక్క చెడుగుల్లు నీటి మెరుపులు
1 కామెంట్:
English Transcript
------------------------------
Kulu kulu kulu kulu kulu kulu
Kulu kulu kulu kulu kulu kulu
Vantimeeda vadagallu
paitameeda paravallu
Maapatela maradallu vana chinukulu
Kulu kulu kulu kulu kulu kulu
Kulu kulu kulu kulu kulu kulu
Thakutunte thadivollu
thimmiramma thiragallu
chemma chekka chedugudlu neeti merupulu
chali chaligale nalige
sala salamantu sanige
vollinthala thullintalu vaatesuko
Kulu kulu kulu kulu kulu
kulu kulu kulu kulu Kulu
Vantimeeda vadagallu
paitameeda paravallu
Maapatela maradallu vana chinukulu
Thakutunte thadivollu
thimmiramma thiragallu
chemma chekka chedugudlu neeti merupulu
thodimaku tholi pulakaramidi gillenadume
gadiyalu bigisina mana jathalo
pedavula ruchikaruvadigina chummatalive
kailayika kasi mudirina kadhalo
musuresindi pasi eedu mungillalo
thadipesaka godavenduko cheli
chitapat thalaladire
chitikelu neetho kalipe
ye kondala nee kokalu aaresina
Kulu kulu kulu kulu kulu kulu
Kulu kulu kulu kulu kulu kulu
Thakutunte thadivollu
thimmiramma thiragallu
chemma chekka chedugudlu neeti merupulu
Kulu kulu kulu kulu kulu kulu
Kulu kulu kulu kulu kulu kulu
Vantimeeda vadagallu
paitameeda paravallu
Maapatela maradallu vana chinukulooo
Aaaha aaha Aaaha aaha
Aaaha aaha Aaaha aaha
Madanudi guri mana iruvuri muddatalake
Vidichenu puri virahapu segalo
Chinkula vuli thagilina cheli
shilpaatalake
Shilalaku chali kaligenu edalo
Nemaresindi thadi koka engillalo
Tholi andala giliginthale mari
Thapa thapa thaapa ligire
thalukulu thaage kanule
Ye sokulu nee choopulu dochesina
Kulu kulu kulu kulu kulu
Kulu.. kulu kulu kulu kulu
Kulu.. Vantimeeda vadagallu
paitameeda paravallu
Maapatela maradallu vana chinukulu
Kulu kulu kulu kulu kulu kulu
Kulu..Kulu kulu kulu kulu kulu
kulu.. thakutunte thadivollu
thimmiramma thiragallu
chemma chekka chedugudlu neeti merupulu
కామెంట్‌ను పోస్ట్ చేయండి