చిత్రం: చిరుత (2007)
రచన: కందికొండ
గానం: కెకె, సునీత ఉపద్రష్ట
సంగీతం: మణి శర్మ
పల్లవి:
ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా
సితారా తాకుతున్నది ఎలా గిటారై మోగుతున్నది ఎలా
ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించగా
మరి నేరుగా గనాలలో విహరించగా
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
చరణం:1
నీతో పెదవిని కలుపుతూ కలగని నీతోడి పడినా
తేనె పలుకులు చిలుకలు చిరు పని నేను కనుగొనినా
మది మౌనంగాను ప్రియా సుతి మెత్తంగా పెనవేసిందే అలా నిన్ను మొత్తంగా
ఈవేళ తడిసిన సుధ జడిన అదోల అలసిన అలజడిన
చరణం:2
దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా నిన్ను మెచ్చిందా ఎద ఇష్టంగా
ఇదేదో తెలియని పరవశమా ఈరోజే దొరికినా తొలివరమా
ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి