Chirutha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chirutha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2025, సోమవారం

Chirutha : Love U Raa Song Lyrics (లవ్‌యూరా లవ్‌యూరా)

చిత్రం: చిరుత (2007)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: దీపు, రీటా, శ్రావణ భార్గవి

సంగీతం: మణి శర్మ



పల్లవి:

లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా 
లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా
తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసే దాకా కలేగా
కలిసిందంటే కధేగా. గోల
గోలమ్మో గదిలో తోస్తాందే
రచ్చ చేస్తాందే...

చరణం:1

వలపో వరమో దిగినాకే తెలిసిందంటా
మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా గోల గోలమ్మో
ఖురాన్ కూస్తుందే హంగామా చేస్తాందే
ఖర ఖరా నమిలేస్తావే గలగల నవ్వేసావే కసురుతూ గుండెను ముసిరావే
రాయిలా చిటికేసావే నొప్పులే కరిగించావే
గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే. గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందీ
గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే. గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే

లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా 

చరణం:2

ఏయ్ కొత్త కన్ను, చూస్తూ ఉంది నిన్ను, నిన్న మొన్ననాతో ఉంది.
వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాలో లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావు కోనా
తెలియలే ఏం జరిగిందో, నిధురలో ఏం కదిలిందో
మిల మిలనీలా ఎదురుంటే
రాజులా నువ్వు ఉన్నా వేపు గాజులా నే మారాలి

గోల గోలమ్మో దూరాల కోస్తుందే, గోల గోలమ్మో తరాలు మేస్తాందే
గోల గోలమ్మో వలేసి లాగుతాందే గోల గోలమ్మో అర్జంటా చేస్తాందే
యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో
నమ్మేలా లేనయ్యో మనస్సున ఉంది నువ్వయ్యో
నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో, తొలి కళ
నిజమవుతుందయ్యో, అందుకనే ఈ చిరియో గోల గోలమ్మో

Chirutha : Ivala Cherukunnadhi Song Lyrics (ఇవ్వాలే చేరుకున్నది కల)

చిత్రం: చిరుత (2007)

రచన: కందికొండ

గానం: కెకె, సునీత ఉపద్రష్ట

సంగీతం: మణి శర్మ



పల్లవి:

ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా
సితారా తాకుతున్నది ఎలా గిటారై మోగుతున్నది ఎలా
ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించగా
మరి నేరుగా గనాలలో విహరించగా
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...

చరణం:1

నీతో పెదవిని కలుపుతూ కలగని నీతోడి పడినా
తేనె పలుకులు చిలుకలు చిరు పని నేను కనుగొనినా
మది మౌనంగాను ప్రియా సుతి మెత్తంగా పెనవేసిందే అలా నిన్ను మొత్తంగా
ఈవేళ తడిసిన సుధ జడిన అదోల అలసిన అలజడిన

చరణం:2

దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా నిన్ను మెచ్చిందా ఎద ఇష్టంగా
ఇదేదో తెలియని పరవశమా ఈరోజే దొరికినా తొలివరమా

ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...
యు ఆర్ మై చాకోబార్...యు ఆర్ మై చాకోబార్...

Chirutha : Maro Maro Song Lyrics (మారో మారో మారోరే...)

చిత్రం: చిరుత (2007)

రచన:  భాస్కరభట్ల రవి కుమార్

గానం: రాహుల్ నంబియార్, సుచిత్ర

సంగీతం: మణి శర్మ



పల్లవి:

మారో మారో మారోరే...
అట్టా నిన్నే పెంచో చేస్తానే రచ్చ రచ్చా రామా కృష్ణా హరే...
మనిసికన్న యారో గుండెల్లో గోళి మారో
తాగి తందనాలు తిరిగేసే కింగ్ మారో
అరేయ్ మారో మారో మారోరే...మారో మారో మారోరే...

చరణం:1

మారో...అబ్బో అబ్బో అమ్మో ఏం మహెబాత్ హేతా హే తో ఏతో మతే
ఏతో అంటే వహా మత్ చేస్తా చూడే మరామత్
ఏకేసిందే కేకు డోరెట్టేసిందే హుక్‌హే చోకర్ హామ్ క్యా కరే
చుట్టేసే గలాసు మనమంటేనే లోక్లాసు
కానించే గలాసు నువ్వేరా క్లాసు మాసు మారో...
మస్తి మస్తి మస్తి ఇది పక్కా తాంది విస్కీ తెగ టేస్టీ...
అంది కారం బాయ్...

చరణం:2

గరమ్ గరమ్ లగాయత్తు గరమ్ గరమ్ సెగాయత్తు
జర ఇస్తా ఓ తాయెత్తు రాస్తా నీకే నా యావత్తు
కొట్టేసాకా జిన్ను పడ్డాదే నీపై కన్ను నకరాలే మాని నాతో రావే
యా ముజ్కో దేఖా యహా కిందా మీదా ఖ్యాఖా
పుట్టిందే నాలో కాకా నిన్ను ఇట్టా చూసి నాకా
మారో మారో మారోరే...మారో మారో మారోరే...

Chirutha : Chamka Chamka Song Lyrics (చంప్‌కా చంప్‌కా )

చిత్రం: చిరుత (2007)

రచన:  విశ్వ

గానం: రంజిత్, గీతా మాధురి

సంగీతం: మణి శర్మ



పల్లవి:

చంప్‌కా చంప్‌కా చమ్మిరే చిన్నారి సింగారే, మొలకా పలికే చిలకేరే
కులికేటి కలికేరే, చమ్మిరే చిన్నారి సింగారే బుటుకు బుటుకు చిటుకురే
సన్నాయి పలికేరే, నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా
ముదిరిన మైఖానా, సైకులాసా రాజా, చేయ్ కులాస పూజా
చేయ్ పట్టేసి లేజా, సై సుఖాల రాణి, చేస్కోరా బోణి,
చూస్కోరా వాడి, గాడీ - చిరుతొస్తే పత్తే చేయాలా
విడిదిచ్చి వత్తాసియాల
చంప్‌కా చంప్‌కా చమ్మిరే చిన్నారి సింగారే, మొలకా పలికే చిలకేరే


చరణం:1

నాచోరే నాచోరే నాక్ నాక్ నాచోరే
తెల్లవారేరో, దప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే, ముద్దు
మీరాలో, ఆపసోపాలో చిచ్చురాజేసి తెంపల్లారే, దేహాల దాహాలు
ఈడేడే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో, హై కుల్లాస రాజా
చేయ్ పున్నాగ పూజ, సై అల్లేసి కూజా ఆజా
ఆ సల్లాము రోజా నీ గులాము ఈ రాజా, సైసై రాజా ఆజా
చిరుతొస్తే పత్తే చేయాలా, విడిదిచ్చి వత్తాసియాలా


చరణం:2

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మీరాబాయ్
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మీరాబాయ్

మెరా బాహు మే ఆ జాన జా, తుఝే ఇష్క్ మే కర్ దివానా, నే నీతో
కలిసి రానా, మత్తు సోకాకే వత్తు గిల్లారో,
కన్నె జాజుల్లో రమ్య రాగాలో
ముద్దు మీరాకే వన్నె పానాలే, రాగాలే నీ రాకే వెయ్యాలి ఈలలో
నీతోటి ఆడాకే ఈ రేయి జోలలో సై కుల్లాస రాజా చేయ్
కుల్లాస పూజా చేయ్ పట్టేసి లేజా ఆజా...
సై సుఖాల రాణీ చేస్కోరా బోణీ చూస్కోరా వాడి గాడీ -
చిరుతొస్తే పత్తే చేయాలా విడిదిచ్చి వత్తాసియాల

Chirutha : Yamaho Yamma Song Lyrics (యమహో యమ్మ ఏం ఫిగరు)

చిత్రం: చిరుత (2007)

రచన:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: టిప్పు

సంగీతం: మణి శర్మ


పల్లవి:

యమహో యమ్మ ఏం ఫిగరు తిమ్మురెంతుందిరో చూడు గురు
దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ములేపమందిరో
ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే
వగలన్ని పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే
మజునునై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కొందునా
చంపేశావే నన్నియాలే ఒయ్ ఒయ్ ఒయ్
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి


చరణం:1

కాలేజి ఈడంటూ ఎల్కెజి డ్రస్సేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి
తోబా తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి కైపే ఎక్కిపోరా పాపం తల తూగి
తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెన్లా ముంచుకురాకే చెలరేగి
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

చరణం:2

కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి రంగంలో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ లావాని లాలిస్తావా లావణ్యమా చాల్లే కిల్లాడిని హంగామా
సంద్రాన్ని ముంచెత్తావా సెలయేరమ్మా ఏమంతా ఎల్లలు దాటే హోరమ్మా
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

15, నవంబర్ 2021, సోమవారం

Chirutha : Endhuko Song Lyrics (ఎందుకో పిచ్చి పిచ్చిగా)

చిత్రం: చిరుత (2007)

రచన:  భాస్కరభట్ల

గానం: కారుణ్య

సంగీతం: మణి శర్మ




పల్లవి:

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే
గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే
మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే 
ఇంతలో కల్ల ముందుకే వచ్చావే
నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా
నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా
నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా

చరణం:1

ఇంత గొప్ప అదౄష్టం వెంట పడి వస్తుందా
అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా
పులిలా ఉన్నోడిని పిల్లిలా ఐపోయా
నన్నిలా మార్చెసంధి పిల్ల నువ్వెలే
కలలే కంటున్నా..కలల్లో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే

చరణం:2

అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే
అపుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే
ఊ అంటే కొపాలు కాదంటే షాపాలు
వోలమ్మో నీతో స్నేహం ఇంతవరకే చాలు
బూర బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి
తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా
నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే నీ పద్దతింక మార్చుకోవే
లైలా జర దిల్ దే లైలా... లైలా మేరె దిల్ మే కోయ్ లా