2, ఫిబ్రవరి 2025, ఆదివారం

Jailer : Bandhamele Bandhamele Song Lyrics (బంధమేలే బంధమేలే)

చిత్రం : జైలర్ (2023)

సంగీతం : అనిరుధ్ రవిచందర్

గీత రచయిత : కృష్ణ కాంత్

నేపధ్య గానం : పి వి ఎన్ ఎస్ రోహిత్




పల్లవి:

బంధమేలే బంధమేలే బంధమేలే బంధమేలే
బంధమేలే, యే యే అందమైన బంధమే
కన్నవాడే నిను కన్నవాడే  నన్ను దాటేనే కన్నవాడే
నన్ను దాటే, యే యే
అందమైన బంధమే బంగరుకొండ ఊపిరివే
నా పేరు మోసే తనయుడివే 
నా గుణం పొందే నా జగమే
ఎవరికీ హాని తలంచవులే
నీలో చూసా నన్నే నా పోలికే నీది 
నే నమ్ముతాలే చిన్ని తండ్రి
వినవా వినరావా వినవా వినరావా
పొగిడేను లోకమే బ్రతుకంటె నీదిలే
శిశువా శిశువా రా శిశువా నిను చూడ
తనువంత నేడు ఇలా పులకించే చూడరా
బంధమేలే బంధమేలే అందమైన బంధమే
బంధమేలే యే యే బంధమేలే బంధమేలే
అందమైన కన్న బంధమే పంచుకున్నా బంధమేలే
బంధమేలే యే యే బంధమేలే బంధమేలే

చరణం 1:

తారాలికా పాడుకోవా తండ్రి బిడ్డ గాధలే
పెంచుకునేలే ఊరు నిత్యం మనల్నే  
సింహం కూన జంట అంటూ నన్ను నిన్ను పొల్చుతుంటే
సంతోషమే నే మురిసాలె
ప్రేమ పెట్టి అల్లుకున్న గూడు కలలకు నిధులే
అతిశయం అద్భుతం ఇదిలే
నా మాట వినవా, వినరావా వినవా వినవా వినరావా
పొగిడేను లోకమే బ్రతుకంటె నీదిలే
శిశువా శిశువా రా శిశువా
నిను చూడ తనువంత నెదిలా పులకించే చూడరా
బంధమేలే బంధమేలే అందమైన బంధమే
బంధమేలే యే యే బంధమేలే బంధమేలే
అందమైన కన్న బంధమే పంచుకున్నా బంధమేలే
బంధమేలే యే యే బంధమేలే బంధమేలే

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

English Transcript
-----------------------------
Bandhamele Bandhamele
Bandhamele Bandhamele
Andhamele, Ye Ye

Andhamaina Bandhamele
Kannavaade Ninu Kannavaade
Nannu Dhaate Ne Kannavaade
Nannu Dhaate, Ye Ye

Andhamaina Bandhamele
Bangarukonda Oopirive
Naa Peru Mose Thanayudive
Naa Gunam Pondhe Naa Jagame
Evariki Haani Thalanchavule

Neelo Choosaa Nanne
Naa Polike Needhi
Ne Nammuthaale
Chinni Thandri

Vinavaa Vinraavaa
Vinavaa Vinraavaa
Pogidenu Lokame
Brathukante Needhile
Shishuva Shishuva Raa Shishuva
Ninu Chooda Thanuvantha Nedilaa
Pulakinche Choodaraa

Bandhamele Bandhamele
Andhamaina Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele
Andhamaina Kanna Bandhamele
Panchukunnaa Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele

Tharaalika Paadukovaa
Thandri Bidda Gaadhale
Penchukunele Ooru
Nithyam Manalne

Simham Koona Janta Antu
Nannu Ninnu Polchuthunte
Santoshamese Ne Murisaale

Prema Petti Allukunna Goodu
Kalalaku Nidhile
Athishayam Adbhutham Idhile

Naa Maata Vinava, Vinaraava
Vinavaa Vinraavaa
Pogidenu Lokame
Brathukante Needhile
Shishuva Shishuva Raa Shishuva
Ninu Chooda Thanuvantha Nedilaa
Pulakinche Choodaraa

Bandhamele Bandhamele
Andhamaina Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele
Andhamaina Kanna Bandhamele
Panchukunnaa Bandhamele
Bandhamele Ye Ye
Bandhamele Bandhamele

కామెంట్‌ను పోస్ట్ చేయండి