12, మార్చి 2025, బుధవారం

Abhi : Evaro Athanevvaro Song Lyrics (ఎవరో అతనెవ్వరో )

చిత్రం: అభి (2004)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:

గానం: సాగర్, సుమంగలి


పల్లవి :

ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం రేపింది తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో... ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

చరణం : 1

అణువణువు అతని తలపై ఏతించ సాగె అనుదినము వినని కథలే వినిపించేనే చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె తొలివలపో జతకు పిలుపో బదులే రాదే మనసంటే నేరం మనసంటే భారం నిలిచేనా ప్రాణం ఒంటిగా... ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం రేపింది ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

చరణం : 2

హో పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే ప్రతి నిమిషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే జతకలిసే అతని కొరకే ఎదురే చూసి హృదయంలో దాహం తడిపే ఓ మేఘం ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా... ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో...

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

English Transcript :
--------------------------------
Evaro athanevvaro athithiga vatchaadu
Nidare pothunna naa yadhane kadipaadu
Evaro thanu evvaro edure vatchindi
Vivaram em cheppanu, viraham repindi
Telavaare vela, kalaganna thanane
Adi premo.. Yemo.. Yemito...

Evaro thanu evvaro edure vatchindi
Nidare pothunna na yadhane kadipaadu

Anuvanuvu athani thalape vedincha saage..
Anudinamu vinani kathale vinipinchene..
Cheli manasu adigi manasu ventaada saage..
Tholi valapo, jathaku pilupo, badule raade..
Manasante neram, manasante bhaaram..
Nilichenaa praanam ontiga... Aa...

Evaro thanu evvaro edure vatchindi
Vivaram em cheppanu, viraham repindi
Evaro athanevvaro athithiga vatchaadu
Nidare pothunna naa yadhane kadipaadu

Parichayame o praimalamayi gandhaalu poose..
Paruvamila o paravasamai grandham raase..
Prathi nimisham brathuku sukhamayi ooyaalalooge..
Jatha kalise athani korake edure choose..
Hrudayamlo daaham tadipe o megham..
Epudoo ne sneham.. O Priya...

Evaro athanevvaro athithiga vatchaadu
Nidare pothunna naa yadhane kadipaadu
Telavaare vela, kalaganna thanane
Adi premo.. Yemo.. Yemito...

కామెంట్‌ను పోస్ట్ చేయండి