Abhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Abhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2025, సోమవారం

Abhi : Vangathota Malupu Kaada Song Lyrics (వంగతోట మలుపూ కాడా… )

చిత్రం: అభి (2004)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:

గానం: మాలతి



పల్లవి:
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే హే హే హే… హెయ్

వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే
చుట్టు కొలత చూస్తానంటూ… గుట్టు కాస్తా దోచాడే
బక్క పలక నడుమే తడిమి బంతులాడే
అందమంతా ఇచ్చేమంటూ… నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే చరణం: 1
హే..! వచ్చినీడు వచ్చినట్టే
అరే..! గిచ్చి గిచ్చి చంపుతుంటే
గుచ్చిళ్ళ వంకలో, పొత్తిళ్ల వంకతో… ఒళ్ళంతా నొక్కినాడే
పచ్చి పచ్చి సిగ్గులెన్నో… చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మ మూతికీ, బుగ్గమ్మ బంతికి… ముద్దెట్టి పోయినాడే హెయ్..! అయ్య బాబోయ్ ఎక్కడోడే… సక్కనోడే గాని, తిక్కలోడు
గోడెక్కి వస్తడు… గోరు ముద్దులిస్తడు
గోపాలుడంటి వాడు గోల కృష్ణుడు

వంగతోట, వంగతోట… హెయ్
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
వంగతోట… వంగా, వంగతోట
చరణం: 2
హెయ్..! గోంగూర చేను కాడ… లంగోటి గాడు కంగారు పెట్టినాడే
వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా… వాటెయ్య వచ్చినాడే
ఒంగోలు సంత కాడా… శృంగారపొడు మింగేట్టు చూసినాడే
తూచేది తూచకా తుచాలు తప్పక… దోచేసి పోయినాడే
అయ్య బాబోయ్..! పిల్లగాడే గంప దించి నా కొంప ముంచినాడే
మ్యాట్నీకి రమ్మని నడిరేతి ఆటని… దీపాలు పెట్టగానే ఏసుకుంటడు హే హే హే… హెయ్

వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే
చూట్టు కొలత చూస్తానంటూ… గుట్టు కాస్తా దోచాడే
బక్క పలక నడుమే తడిమి బంతులాడే
అందమంతా ఇచ్చేమంటూ… నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో

12, మార్చి 2025, బుధవారం

Abhi : Evaro Athanevvaro Song Lyrics (ఎవరో అతనెవ్వరో )

చిత్రం: అభి (2004)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం:

గానం: సాగర్, సుమంగలి


పల్లవి :

ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం రేపింది తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో... ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

చరణం : 1

అణువణువు అతని తలపై ఏతించ సాగె అనుదినము వినని కథలే వినిపించేనే చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె తొలివలపో జతకు పిలుపో బదులే రాదే మనసంటే నేరం మనసంటే భారం నిలిచేనా ప్రాణం ఒంటిగా... ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది వివరం ఏం చెప్పను విరహం రేపింది ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

చరణం : 2

హో పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే ప్రతి నిమిషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే జతకలిసే అతని కొరకే ఎదురే చూసి హృదయంలో దాహం తడిపే ఓ మేఘం ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా... ఎవరో అతనెవ్వరో అతిధిగ వచ్చాడు నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు తెలవారే వేళా కలగన్నా తననే అది ప్రేమో ఏమో ఏమిటో...