చిత్రం: భద్ర (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రచన: భాస్కరభట్ల రవి కుమార్
గానం: పుష్పవనం కుప్పుసామి, ఉష
పల్లవి :
ఎర్ర కోకా పచ్చ రైకా
చుట్టుకోచ్చిందిరో చిన్నపాప
అయ్యబాబోయ్ ఆగలేక
కన్నెకొట్టిందిరో కంటి పాప
చరణం : 1
హే కౌగిలే ఇచ్చుకో కంది చేనుకాడ
హేయ్ చేతులే వేసుకో చెరుకు తోట కాదా
సోడా చేసి ఆరా తీసి
చేసిపోన తీపి ముద్దు గాయం
దాచుకున్న సిగ్గులన్నీ మాయం
ఏయ్...కాచుకుంది చిన్నదాని ప్రయాణం
అడుగుతుంది అయ్యగారి సాయం
ఎర్ర కోకా పచ్చ రైకా
ఎర్ర కోకా పచ్చ రైకా
చుట్టుకోచ్చిందిరో చిన్నపాప
అయ్యబాబోయ్ ఆగలేక
కన్నెకొట్టిందిరో కంటి పాప....ఆ...
చరణం : 2
హేయ్ వాలు కళ్ళు చూడగానే నారాయణా
ఆ ఆహా
గుండెలోన చెప్పలేని బాధయన
ఆ ఆహా
హేయ్ వొట్టు తీసి గట్టు మీద పెట్టెయానా
ఒంటి మీద వున్నదంతా ఇచ్చెయన
చెమ్మచెక్కటలో గెలిపించావా
సరే సయ్యాటలో నన్ను వొడించావా
మొహం చూసి దాహం వేసి
కిర్రుమండే కుర్ర ఈడు తాపం
చుర్రుమండే వొంటిలోని తాపం
ఆహా మొయ్యలేను సోయగల భారం
తప్పదయ్యో కొకచాటు నేరం
1 కామెంట్:
English Transcript
-----------------------------
Yerra koke pachha raika
chuttukochhindiro chinnapaapa
ayyababoy aagaleka
kannekottindiro kanti paapa
hey kougile ichhuko kandi chenukaada
hey chethule vesuko cheruku thota kaada
soda chesi aara theesi
chesipona theepi muddu gaayam
daachukunna siggulanni maayam
ey...kachukundi chinnadani prayam
aduguthundi ayyagari saayam
Yerra koke pachha raika
Yerra koke pachha raika
chuttukochhindiro chinnapaapa
ayyababoy aagaleka
kannekottindiro kanti paapa....aa...
Hey vaalu kallu chudagane naarayana
aa aha
gundelona cheppaleni baadhayana
aa aha
hey vottu theesi gattu meeda petteyana
vonti meeda vunnadantha ichheyana
chemmachekkatalo gelipinchava
sare sayyatalo nannu vodinchava
moham chusi daham vesi
kirrumande kurra eedu thapam
churrumande vontiloni thapam
ahaa moyyalenu soyagala bharam
thappadayyo kokachaatu neram
కామెంట్‌ను పోస్ట్ చేయండి