Bhadra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhadra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2021, శనివారం

Bhadra : Hey Aakasam Song Lyrics (ఆకాశం నెలకు వచ్చింది)

చిత్రం: భద్ర (2005)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రవి వర్మ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


హే... మబ్బులోన దాగి ఉన్న చందమామ

నిన్ను మించే అందముంది చూడవమ్మా కళ్ళు చూసి కుళ్ళుకోదా కలువ భామ ఆమే ముందు ఎవ్వరైనా నిలవరమ్మా హొయ్...

ఆకాశం నెలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాతోటి చిందులు వేసింది

ఆనందం అంచులు దాటింది మరుమల్లెగా మారి నీకోసం పల్లవి పాడింది

నా గుండెలో ఈ ఉఊపిరి నీ పేరులేయ్ అడిగింది నా కళ్లలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది పరిచయమేరగని

తొలి తొలి వయసుని పిలిచి మనసు పాడనీ నువ్వు నాకు మానసిస్తేయ్ నిను చేరుకుంటా

మరి కాస్త చనువిస్తేయ్ నీ సొంతమవుతా ఆకాశం నెలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాతోటి చిందులు వేసింది

నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో అలజడి రేగింది పిలకలు రేపింది ఎంత చెప్పినా వినకుండా యేరు లాగ నా మనసంతా గల గలా పారింది ఉరకలు వేసింది నీ ఉసూల్య్ నాతో ఇలా చెప్పిందిలేయ్ చిరుగాలి నాతో మరి దోబూచులా రావే ఇలా ఒకసారి వివరము అడగక ఎదురుగా నిలబడి కళల తెరలు వదిలి

నువ్వు నాకు మానసిస్తేయ్ నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తేయ్ నీ సొంతమవుతా

హొయ్...

ఆకాశం నెలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాతోటి చిందులు వేసింది

ఏలేలో ఏలేలో రామ సక్కని కుర్రాడేయ్ ఏ ఉరి పిల్లాడో రాసలీలకు వచ్చాడేయ్ పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చటలాడాడేయ్ చల్లని గుండెల్లో ఆడేయ్ చిచ్చుని రేపాడేయ్ నాకోసం పుట్టాడోయమ్మా ఈ అల్లరి వాడు మనసంతా ధూచాడోయమ్మా...

హే... వాన విల్లులో మెరుపంతా నీ ఒంపు సోంపులో గమనించా తళుకుల చిరునామా నువ్వేలెయ్ మైన సందే పొద్దులో ఎరుపంతా నీ పాల బుగ్గలో చిటికంతా తెలియని బిడియాలేయ్ ఒదిగేను నీలోనా నీ నవ్వుతో పున్నాగమే పూచిందిలేయ్ సుకుమారి నీ రాకతో నా జన్మకీ వెలుగొచ్చేసెయ్ తెల్లవారి ఉరుకుల పరుగుల పరువపు వయసుని చెలియా వెంటపడని

నువ్వు నాకు మానసిస్తేయ్ నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తేయ్ నీ సొంతమవుతా

Bhadra : Yeamindhi Saaru Song Lyrics (ఏమైంది సారూ..)

చిత్రం: భద్ర (2005)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్ , కె.యస్.చిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఏమైంది సారూ..ఏంటా హుషారు బాగుంది జోరు..ఊరంత హోరు..హొయ్ హొయ్ హే..ఏమైంది సారూ..ఏంటా హుషారు బాగుంది జోరు..ఊరంత హోరు ఆనందమొస్తే ఇంతే..కాదా అందరూ ఆరాలుతీసే వింతే..లేదే నమ్మరూ చాల్లే జతులు..చెడిపోవా మతులు ఇల్లంటి కుప్పిగంతులు..వెస్తారా చెప్పు నీలాంటి బుద్ధిమంతులు..!! ఎన్నో పనులు..వెంటపడి తరిమేటపుడు తీరిగ్గా చెమ్మచెక్కలు..ఆడేదెలాగో చెప్పండి అమ్మలక్కలు..!! ఆహా..చూసాంలే ఎంత భారం నువు మోసే రాచకార్యం చేస్తాంలే మేముసైతం చేతనైన సాయం !! హే..వేసే అడుగు..ఎటువైపో అడుగు ఏ నింగి చుక్కవరకు..దూరిందిలాగ నీ కొంటె గాలి పరుగు..!! తీసే పరుగు..బిడియపడి ఆగే బెరుకు పెళ్ళీడు ఆడపిల్లకే ఉండాలికానీ మాలాంటి వాళ్ళకెందుకు ?? అరెరెరె అబ్బాయీ నీ బడాయి ఆకాశం దాటెనోయి మాతోనా నీ లడాయి చాలు ఆపవోయి !!

Bhadra : O Manasa O Manasa Song Lyrics (ఓ మనసా ఓ మనసా)

చిత్రం: భద్ర (2005)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రవి వర్మ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియా గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు