2, మార్చి 2025, ఆదివారం

Brindavanam (2010) : Oopirage Song Lyrics (ఊపిరాగే భాదుంటే)

చిత్రం : బృందావనం(2010)

సంగీతం : ఎస్. థమన్

గీతరచయిత : రామజోగయ్య శాస్త్రి

నేపధ్య గానం : రాహుల్ నంబియార్



ఊపిరాగే భాదుంటే తెలుసుకున్నా ఈ పూటే

కాలం ఆగే వీలుంటే ఆగి పోనీ ఈ చోటే

ప్రేమకే ఓ మనసుంటే దానికే ఓ మాటుంటే

నన్నిలా తను చూసుంటే వూరుకొనే లేదంటే


ప్రేమే నేరమా ప్రేమే బారమా

ఎదలో మౌనమా చెప్పమ్మా

అందే అందమా విడిపోని బంధమా

నువ్వో నరకమా ఓ ప్రేమా అ అ అ ఆ


నాకు నేను ఎదురౌతు

తేల్చుకోని దారౌతూఉన్నచోటే ఉంటున్నా

ఈ కొంత ప్రేమ చాలంటూ

ఇంకొంత ఎక్కువనుకుంటూ

గుండె కోత చూస్తున్నా

ప్రేమే ప్రేమను కదిలిస్తుందని


అనుకోలేదు న మనసైనా

ఒకటే ఆటను ఓటమి గెలుపుగా

ఆడావెందుకే ఓ ప్రేమా అ అ అ ఆ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి