6, మార్చి 2025, గురువారం

Killer : Rambalake Ramju Song Lyrics (రంభలకే రంజు మొగుణ్ణి)

చిత్రం: కిల్లర్ (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :

రంభకే రంజు మొగుణ్ణి
ఇంతులకే ఇంటి మొగుణ్ణి
వీపు విమానం దుమ్ము దుకాణం
నాది శివ తాండవేమే రా
రంభకే రంజు మొగుణ్ణి
ఇంతులకే ఇంటి మొగుణ్ణి
వీపు విమానం దుమ్ము దుమారం
నాది శివ తాండవేమే రా

చరణము : 1

రౌడీ కేడీ కోడి కూర సత్రంలో నే విందు చేస్తా
రంగు మార్చే రంగపోళ్ల చిత్రాంగితో చిందులేస్తా
చాకంటి వాడా షాకిచ్చి పోరా వయ్యారాలు ఉయ్యాలూగల
చూపెంతో హాయ్ సూదంటూ రాయీ నాదంటూ లాగేసే వేళా
ఆకాశపు ఉయ్యాలలూగలే భూమాత నా జోల పాడంగా
రాకాసి లంకల్లో చేరాలే దెయ్యాలనే దెబ్బతీయంగా

రంభకే రంజు మొగుణ్ణి ఇంతులకే ఇంటి మొగుణ్ణి
వీపు విమానం దుమ్ము దుకాణం నాది శివ తాండవేమే రా
రంభకే రంజు మొగుణ్ణి ఇంతులకే ఇంటి మొగుణ్ణి

చరణము : 2

నక్క తోక తొక్కి వచ్చా డొక్కా డోలు నాకు బచ్చా
భీమా చేసి నేను వచ్చా నేను భీముడినైనా నేను ఖైమా చేస్తా
బాడి చూసాక నేను జోడి కట్టారా లేడి లంతా మెచ్చే
విసిగి నీవుంటే విస్కీ ఇస్తారా పెగ్గూ బుగ్గ అన్నీ నీవే
మత్తమ్మ వొళ్ళో చోటుంటే మందేసి తొంగుంటా కాసేపు
వెడెక్కి పోతుంటే చల్లారా బెట్టేది ఆ కైపు

రంభకే రంజు మొగుణ్ణి ఇంతులకే ఇంటి మొగుణ్ణి
వీపు విమానం దుమ్ము దుకాణం నాది శివ తాండవేమే రా
రంభకే రంజు మొగుణ్ణి ఇంతులకే ఇంటి మొగుణ్ణి
రంభకే రంజు మొగుణ్ణి ఇంతులకే ఇంటి మొగుణ్ణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి