చిత్రం: కిల్లర్ (1992)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా ఓయ్ నువ్వే నా కిల్లెర్ my name is Eswar ఓయ్ నువ్వే నా కిల్లెర్ my name is Eswar ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ నా జీవితం ఇది ఓ నాటకం విధితో విధిగా పోరాటం నా సంతకం యమ ప్రాణాంతం విలమే అననీ ఈ లోకం యముడికి పాశం తగిలించె మొనగాడినీ మధనుది భాణం విరిచేసె పగవాడినీ అది సరినీ పనిసరిలే చెలి దరిలో you are my liking i have a liking you are my liking i have a liking ఆటల్లొ పాటల్లొ నవ్వించి కవ్వించు అంకుల్ ఊ కొట్టి జో కొట్టి ఊరెల్లి పోతాడు టింకుల్ అందుతున్న మేన మామా అందగానే చందమామా you are my lover my name is Eswar you are my lover my name is Eswar నా dance లో తొలి romance లో జతిని రతిని నేనంటా నా వేటలో చలి సయ్యాటలో యెరనై యెదటె నేనుంట నెమలికి పించం పురివిప్పె నటరాజునీ రమనికి అందం పులకించె రసరాజునీ కదకలిలో మనిపురిలో కలయికలో నీ చూపే winter నా ముద్దె counter నీ చూపే winter నా ముద్దె counter ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా ఓయ్ నువ్వే నా కిల్లెర్ my name is Eswar ఓయ్ నువ్వే నా కిల్లెర్ my name is Eswar ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్