5, ఏప్రిల్ 2025, శనివారం

Adhurs : hip hop hiphop Song Lyrics (శివ శంభో శివ శంభో)

చిత్రం: అదుర్స్ (2010)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: చంద్రబోస్

గానం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి : do u wanna dance with me? do u wanna dance with me? hip hop hiphop..here comes the hip-hopper hip hop hiphop..here comes the hip-hopper ladies 'n' gentlemen giving you the hip-hopper hip hop hiphop(3). chalo life is nthng but jus hip n hop chalo life is all about hip n hop thodasa pyaar daalo...thodasa fire dalo..thodasa jore daalo..life is a cocktail.. thodasa తీపి daalo...thodasa చేదు daalo thodasa navvu daalo..life is a cokctail suno suno 1 more tym having fun is not a crime lets so dance and sing a rhym... suno suno సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియ నేస్తం సరదా నదిలో మునకై గుటకై లైఫెద్దాం శిరసం శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym.. శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym.. చరణం : 1 chalo life is nthng but jus hip n hop chalo life is all about hip n hop....... do u wanna dance with me?.... హా.. భామలంటే ఒకడికి మత్తు భక్తి అంటే ఒకడికి మత్తు.. మత్తులోనే లోకం మొత్తమున్నది... హే.. దాచుకుంటే ఒకడికి మత్తు దోచుకుంటే ఒకడికి మత్తు.. మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది.. నిషా నిషా ఏదో నిషా నిన్న నేడు రేపో నిషా .. తనకై తానే బ్రతికేవాడే మనలో తానీషా... శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym..(2) thodasa pyaar daalo...thodasa fire dalo..thodasa jore daalo..life is a cocktail.. చరణం : 2 బాటిలల్లే బ్రతికుంటుంది ఒపెనయితే రుచిగుంటుంది ఓపికెంతో చూపి ఒంపుకో మరి.. ఐసులాగ వయసుంటుంది కరిగిపోతే అదయిపోతుంది వాటమెంతో చూపి వాడుకో మరి.. మజా మజా ఒకే మజా మనిషై పుడితే మహా మజా.. మనసు గ్లాసు నింపితే తెరవడా దేవుడు దర్వాజా.. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో 1 more tym..(2) thodasa hip thodasa hop life is nothing but jus hiphop thodasa hip thodasa hop life is all about hip n hop chalo life is nthng but jus hip n hop..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి