చిత్రం: అదుర్స్ (2010)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్, రీటా
పల్లవి : నీ కోలకళ్ళ మెరుపొకొక్క ఓం నమః నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః నీ పట్టు కురుల మెరుపుకొక్క ఓం నమః మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః {baby one more time ?? of on the line i want to make u my darling jam baby give me one chance rhythm offing glance take me to a party and lets go dance} చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరతర(??) కొరికే సొగసరికే చాంగుభళా చంద్రకళా చంద్రకళా చంద్రకళా నిదురను నరికే నిగనిగకే చాంగుభళా ఓ... మనసే మరిగే సలసల వయసే విరిగే పెళపెళ మతులే చెదిరేలా మహు బాగున్నదే నీ ఒంటి వాస్తు కళా చంద్రకళా...{One more time} చంద్రకళా...{Thats the way I like it} చరణం : 1 ని స స ని స స ని స గ గ స స ని స స ని స స ని స గ గ స ని స స గ గ గ మ మ గ గ స స ని స స గ గ గ మ మ గ గ స ఓ... కులుకులకు పత్రం పుష్పం తళుకులకు అష్టోత్తరం {yeah thats the way i want it} చమకులకు ధూపం దీపం నడకలకు నీరాంజనం {Yeah thats the way to do it} అడుగుకో పూవై పుడతా నీ పదములు ముద్దాడేలా చీరలా నీ జత కడతా అనునిత్యం నిన్ను అద్దుకు తిరిగేలా చంద్రకళా...{One more time} చంద్రకళా...{Thats the way I like it} చరణం : 2 ఓ... పురుషులను పగబట్టేలా సొగసుపొడి వెదజల్లకే {Yeah thats the way i was born} వయసు మడి గది దాటేలా వగలతో వలల్లకే {yeah thats the way i was made} నీకేసి చూస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా శివకాశి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా చంద్రకళా...{One more time} చంద్రకళా...{Thats the way I like it}