18, మే 2025, ఆదివారం

Subha Sankalpam : Chinukulanni Kalisi Song Lyrics (చినుకులన్నీ కలిసి)

చిత్రం: శుభ సంకల్పం (1995)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన:  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి :

ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి 
చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి
చివరికా కావేరి కడలి దేవేరి


కడలిలో వెతకొద్దు కావేరినీరు
కడుపులో వెతకొద్దు...  కన్నీరు కారు
గుండెలోనే ఉంది గుట్టుగా గంగా...  నీ గంగా
యెండ మావుల మీద యెందుకా బెంగా

రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో
నీవుతో నాకన్ని నీటి ఊయలలు
నీవుతో నాకన్ని..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి