Subha Sankalpam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Subha Sankalpam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

Subha sankalpam : Hailessa hailessa Song Lyrics (హైలెస్సొ హైలెస్సొ)

చిత్రం: శుభ సంకల్పం (1995)

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ, పల్లవి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో... హైలెస్సా..

హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో... హైలెస్సా..

సూర్యుడైన, సలవ సెంద్రుడైన, కోటి సుక్కలైన, అష్టదిక్కులైన 

నువ్వైన, అహ నేనైన, అహ రేవైన, అహ నావైన..

సంద్రాన మీనాల సందమే.. హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో... హైలెస్సా..

నీలాల కన్నుల్లొ సంద్రమే హైలెస్సో..ఓ..ఓ..హైలెస్సా

నింగి నీలవంతా సంద్రమే హైలెస్సో..ఓ..ఓ..హైలెస్సా

నీలాల కన్నుల్లొ సంద్రమే, నేల కరిగిపోతె సంద్రమే..ఏ..ఓ..ఓ..

నేల కరిగిపోతె సంద్రమే, నీటిబొట్టు పెరిగిపోతె సంద్రమే 

నేల కరిగిపోతె సంద్రమే, నీటిబొట్టు పెరిగిపోతె సంద్రమే 

నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలవంతా సంద్రమే 


Life is a holiday jolly day హైలొ హైలెస్స

spend it away in a fabulous way హైలొ హైలెస్స

you.. need a break why, dont you take me.. eat a piece of cake హైలొ హైలెస్స

you.. need a break why, dont you take me.. eat a piece of cake హైలొ హైలెస్స

twinkle little star, i know what you are జానె భీ దొ యార్ గొళి తో మార్

twinkle little star, i know what you are జానె భీ దొ యార్ గొళి తో మార్

హైలెస్సో హైలెస్స life is a తమాష, you sing it హమేషా

i dont know సా పా సా  


నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలవంతా సంద్రమే 

హైలెస్సో..ఓ..ఓ..హైలెస్సా


ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల 

ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల

ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల

ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల 

కోటి సంబరాల కొత్త వానలాల, కోటి సంబరాల కొత్త వానలాల  

చెంగుమంటు గంగ పొంగులెత్తువేళ ఆ..అ..ఆ..అ..

చెంగుమంటు గంగ పొంగులెత్తువేళ, వొళ్ళు మరచిపోవలి నింగి నేల 

వొళ్ళు మరచిపోవలి నింగి నేల 


Subha Sankalpam : Moodu mullu vesinaka song lyrics (మూడు ముళ్ళు వేసినాక)

చిత్రం: శుభ సంకల్పం (1995)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

మూడు ముళ్ళు వేసినాక 
చాటులేదు మాటులెదు 
గూటిబైటె గుట్టులాట   
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుపెట్టి 
పాడుకుంట ఎంకిపాట..
ఆకుపచ్చ కొండల్లో.. ఓ... గోరువెచ్చ గుండెల్లో..
ఆకుపచ్చ కొండల్లో, గోరువెచ్చ గుండెల్లో.. 
ముక్కుపచ్చలారపెట్టి ముద్దులంట..
మూడు ముళ్ళు వేసినాక 
చాటులేదు మాటులెదు 
గూటిబైటె గుట్టులాట   
ఏడు అంగలేసినాక ఎ
న్నెలింట కాలుపెట్టి 
పాడుకుంట ఎంకిపాట

చరణం:1

ఒయె పుష్యమాసమొచ్చింది భోగిమంట రేపింది 
కొత్తవేడి పుట్టింది గుండెలోన ..  
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద.. 
కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా..
మంచుదేవతొచ్చిందా.. మంచమెక్కి కూచుందా..
వణుకులమ్మ తిరణాళ్ళే ఓరినాయనో..
సీతమ్మోరి సిటికెనయేలు సిలకతొడిగితే సిగ్గుయెర్రనా..
రాములోరు ఆ సిలక కొరికితే.. సితమ్మోరి బుగ్గలెర్రన..
చాటులేదు మాటులెదు ....... 
గుట్టులాట ఏడు అంగలేసినాక 
ఎన్నెలింట కాలుపెట్టి పాడుకుంట ఎంకిపాట..

చరణం:2

వయసు చేదు తెలిసింది.. మనసు పులుపు కోరింది
చింతచెట్టు వెదికింది చీకటింట.. 
కొత్తకోరికేమిటొ చెప్పుకోవె కోయిల.. 
ఉత్తమాటలెందుకు తెచ్చుకోర ఊయల 
ముద్దువాన వెలిసింది.. పొద్దుపొడుపు తెలిసింది 
వయసు వరస మారింది ఓరి మన్మధా..
మూడుముళ్ళ జతలోన.. ముగ్గూరైన ఇంటిలోనా..
జోరుకాస్త తగ్గనీర జో జో జో...
జోజో..జోజోజో... 
జోజో..జోజోజో... 

1, ఆగస్టు 2021, ఆదివారం

Subha Sankalpam : Seethama Andallu Song Lyrics (సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు)

చిత్రం : శుభ సంకల్పం (1995)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర, ఎస్ పి శైలజ


సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి సిరులున్న ఆచేయి శ్రీవారి చేయి ఆ ఆ ఆ… ఆ ఆ ఆ… హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి ఒంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకు గారాలే సిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగ సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలు తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి అందాలు ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో మొవ్వాకు చీర పెడత మొగిలిరేకులు పెడత నన్నే పెళ్లాడతావా కన్నె సిలక అరె... మొవ్వాకు చీర పెడత మొగిలిరేకులు పెడత నన్నే పెళ్లాడతావా కన్నె సిలక అబ్బో ఆశ… శృంగార పెళ్లికొడకా ఇది బంగారు వన్నె సిలక శృంగార పెళ్లికొడక బంగారు వన్నె సిలక మొవ్వాకులిస్తే రాదు మోజుపడక మొవ్వాకులిస్తే రాదు మోజుపడక తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో ఓయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక రాయంటి చిన్నవోడా… మా రాయుడోరి చిన్నవోడా… మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా మనువాడతాను గాని మాను అలక తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో తాలేలల్లాలలాలలో తాలేలల్లాలలాలో