దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలేదేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందంతాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందంనా ఊపిరి చిరునామా నువ్వేదేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేమనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందేమాటనై వినకుండా నిన్ను చేరమంటుదేనా మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందేమాటనై వినకుండా నిన్ను చేరమంటుదేనిను మేఘాన ఒక బొమ్మ గావించగానే మలిచాను హరివిల్లు నీ కుంచెగాఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండ నేనుండగా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినాకొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నాఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినాకొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నానా కలలన్నీ నీ కనులు చూడలనీబతిమలాను నీ కంటిలో పాపనీమన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమనీదేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందంతాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందంనా ఊపిరి చిరునామా నువ్వేదేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే