2, జులై 2021, శుక్రవారం

6 Teens : Devudu Varamandisthe Song Lyrics (దేవుడు వరమందిస్తే )

చిత్రం:  6 టీన్స్(2001)

సంగీతం: ఘంటాడి కృష్ణ

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

గానం: కుమార్ సాను



దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే నా మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే నిను మేఘాన ఒక బొమ్మ గావించగా నే మలిచాను హరివిల్లు నీ కుంచెగా ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండ నేనుండగా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా కొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా కొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా నా కలలన్నీ నీ కనులు చూడలనీ బతిమలాను నీ కంటిలో పాపనీ మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమనీ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి