Aahuthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aahuthi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2021, మంగళవారం

Aahuthi : Andamayna Na Oohala Song Lyrics (అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం)

చిత్రం:  ఆహుతి(1987)

సంగీతం: సత్యం

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి : అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం. అందిఅందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం.

అతలపే నా ధ్యానం అ అభినవా దేవత నా ప్రాణం.... అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం.

అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం..

చరణం 1 మల్లెపులకన్న మంచుపోరాలకన్న

నా చెలి మూసి మూసి నవ్వులు అందం.

అ... నెమలి హొయలనన్న సెలయేటి లయాలకన్న

నా చెలి జిలిబిలి నడకలు అందం.అపురూపం

అ నవలావణ్యం..ఆది నా మదిలో చెదరని స్వప్నం.

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం.

అందిఅందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం.


చరణం 2 పైడిబొమ్మలాంటి ఆమె పక్కనుంటే పగలే వెన్నెల నే కురిపిస్తా.. హ..నీడలాగ నాతో ఎడడుగులు సాగితే ఇలలో స్వర్గం నే సృష్టిస్తా. రసరమ్యం అ రాగవిలాసం రసరమ్యం అ రాగవిలాసం. వసివాడదు ఆది అ జన్మాంతం..

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం.

అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం.

అతలపే నా ధ్యానం అ అభినవదేవత నా ప్రాణం.