చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: తాతినేని చలపతిరావు
గీతరచయిత: సి.నారాయణ రెడ్డి
నేపధ్య గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి: చిగురేసేమొగ్గేసే సొగసంత పూతపూసే..
చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాపూదొర ఉ
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి?.. ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ.. చరణం 1: ముట్టుకుంటే ఉలికిపడతావ్ .. పట్టుకుంటే జారిపోతావ్
ముట్టుకుంటే..ఏ..ఏ.. ఉలికిపడతావ్...
అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి... చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే..
చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాపూదొర
చేరుకుంటే..ఈ..ఈ ఊరుకుంటావ్..
అది రాసుకుంటే చురుకైన హాయి.. చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ఇవ్వాలని లేదా ఏమి?
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి?.. ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ.. చరణం 3: నిన్ను కట్టుకోవాలని మనసౌతాది...
నిన్ను కట్టుకోవాలని మనసౌతాది...
ఎగిరెగిరి పోదాము నెలవంక దాక...