ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీఅందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది.ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీఅందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...ఓహో బస్తీ దొరసాని.ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచిందిపూలదండతో బాటే మూతి కూడ ముడిచిందిహాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచిందిపూలదండతో బాటే మూతి కూడ ముడిచిందిహాయ్! ఆపై కోపం వచ్చింది. వచ్చిన కోపం హెచ్చిందిఅందచందాల వన్నెలాడి అయినా బాగుందిఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీఅందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...ఓహో బస్తీ దొరసాని.కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసిందిమత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసిందిహాయ్! కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసిందిమత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసిందిఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చిందిఅందచందాల వన్నెలాడి కోపం పోయిందిఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీఅందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...ఓహో బస్తీ దొరసాని.పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది.పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది.హాయ్! పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండిందిపల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది...హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది... చేయి చేయి కలిపిందిఅందచందాల వన్నెలాడి ఆడి పాడిందిఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీఅందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...ఓహో బస్తీ దొరసాని.ఓహో బస్తీ దొరసాని.ఓహో బస్తీ దొరసాని...