Akhanda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Akhanda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఏప్రిల్ 2022, శనివారం

Akhanda : Jai Balayya Song Lyrics (జై బాలయ్య)

చిత్రం: అఖండ(2021)

రచన: అనంత శ్రీరామ్

గానం: గీతా మాధురి సాహితి చాగంటి సత్య యామిని & అదితి భావరాజు

సంగీతం: తమన్.ఎస్ 


కియ్యా కియ్యా జాదూ కియ్యా దియ్యా దియ్యా దిల్ దే దియ్యా మయ్యా మయ్యా మామ మియ్యా అయ్యా బాలయ్యా..!! తియ్య తియ్య కారలయ్య రయ్యా రయ్యా మారాలయ్యా తయ్యా తయ్యా తయ్యారయ్యా అయ్యా బాలయ్యా..!! హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా కత్తులే దూసే కృష్ణదేవరాయ కళ్ళతో సేసేయ్ కృష్ణుడంటి మాయ మత్తుగా సూత్తే పోయినాది సోయ మొత్తంగా నీకే నేను పడిపోయా ఎయ్, కాళ్ళాగజ్జా కంకాలయ్యా ఏగుసుక్కై ఎలగాలయ్యా కాళ్ళు కలిపి స్టెప్పెయ్ అబ్బాయా యా యా యా యా… జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా… జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా యా యా యా యా… జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా… జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా

హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా (బాలయ్య బాలయ్య బాలయ్య)

7, జనవరి 2022, శుక్రవారం

Akhanda : Jaya shankara song Lyrics (జయ శంకర )

చిత్రం: అఖండ(2021)

రచన: అనంత శ్రీరామ్

గానం: శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్

సంగీతం: తమన్.ఎస్


జయ శంకర అభయంకర కాశీపుర శంభో లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో నటరాజ విరాజమాన కాలసర్ప భూషణ, పినాకపాణి వల్లభ ప్రచండ చండ పాహిమాం కాటికాది కాపురాది నాగపాలలోచన, ప్రగారూప కంఠమున్న విశ్వనాధ పాహిమాం..