7, జనవరి 2022, శుక్రవారం

Akhanda : Jaya shankara song Lyrics (జయ శంకర )

చిత్రం: అఖండ(2021)

రచన: అనంత శ్రీరామ్

గానం: శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్

సంగీతం: తమన్.ఎస్


జయ శంకర అభయంకర కాశీపుర శంభో లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో నటరాజ విరాజమాన కాలసర్ప భూషణ, పినాకపాణి వల్లభ ప్రచండ చండ పాహిమాం కాటికాది కాపురాది నాగపాలలోచన, ప్రగారూప కంఠమున్న విశ్వనాధ పాహిమాం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి