చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
రచన: చంద్రబోస్
గానం: మనో, కె.ఎస్.చిత్ర
పల్లవి :
చలిగాలి ఝుమ్మంది
ఎందుకమ్మా...ఎందుకమ్మా..ఓ..ఓ...
సందేభామా.. చలిజోలి రమ్మాంది అందుకమ్మా
విందుకమ్మా..ఓ..ఓ..చందమామా.. మదినిండా మన్మదాకాండా ఇది గూండా..తమ్ముడి ట్రెండా ? నవ రాంభాల్లో.. యువ రంభతో...జయహో...హో..
చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా విందుకమ్మా..ఓ..ఓ..చందమామా..

చరణం : 1
ఓ..య్ చిగురు తోడిగిన పైటాకు ఫ్రై డే
పొగరు నిండిన సొగసకు సండే మలుపు
తిరిగిన వలపకు మండే వచ్చిందిలే... తడవ తడవకు ముదిరినా మూడే
గడియా గడియాకు అదిరినా ఈడే..
నడక రగిలినా నడుముకు వేడే..
రేచ్చిందిలే.. మహిమలు చూపే యావత్తూ మధనుడి తాయత్తూ.. పదమని పంపే విద్యుత్తూ
త్వరపడి దండేత్తూ... జనవరిలొ మనగురిలో మతిచెడి జతపడదా.. ఓ..ఓ జతకమతో జగడములో చకచక సుఖపడదా.. చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా విందుకమ్మా..ఓ..ఓ..చందమామా..

చరణం : 2
హ..అలుపు తెలియని హయిని చూపీ
పలచ తియ్యారా తీపీని కూపీ చిలిపి
పనులకు పెట్టను ఐపీ ఈ కైపూలో... పెదవి పెదవికి మధువను నింపి
అడుగు అడుగునా హంసని దింపీ
పడుచు వయసకు పెంచకు బీపీ ఈ ఊపులో... కలబడిచూపే దుప్పట్లో మెలిపడు టాలేంటూ.. త్వరపడి రాదో ఇప్పట్లో..విరహపు వారెంటూ... కసి విరిపే కొస మెరుపై గుసగుస మొదలడదా.. ఓ..ఉసిగలిపే రసగేలుపే మిస మిస పనిపడదా.. చలిగాలి ఝుమ్మంది
ఎందుకమ్మా...ఎందుకమ్మా..ఓ..ఓ..సందేభామా... చలిజోలి రమ్మాంది అందుకమ్మా