26, జూన్ 2021, శనివారం

Akkada Ammayi Ikkada Abbayi : Priya Sakhi Om Song Lyrics (ప్రియ సఖి ఓం సఖి )

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ పార్థసారథి

పల్లవి:

ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి.. 

ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ.. 

తొలి చూపుల్లో విరిసిన ప్రేమ మనసే దాని చిరునామా.. 

మనం ఇన్నాళ్లు దాచిన ప్రేమ ఇక  పంచేసుకుందామా.. 

సుప్రియా....గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే మారిపోయి చెప్పలేని కొత్త ప్రేమ.. 

చరణం1:

టంగు టంగు టంగు టంగు కొట్టె ఎద గంట లవ్ టైము అయ్యిందన..

చంగు చంగు చంగు చంగు దూకే ఈ జంట  రోమాన్సు కోరిందన...

బోలో బోలో రాధ..బంగారు పాప సిగ్గే ఇంక పోదా... 

నిన్నే కోరి కాగా నీ ముద్దు బామ చెంతే  చేరుకోదా... 

హద్దు పద్దు వద్దె వద్దు.. పంచే ముద్దు ఎంతో ముద్దు.. 

మనసులు ముడిపడే వలపుల వలపడి... 

ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి.. 

ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ.. 

చరణం2:

లక్కు లక్కు లక్కు లక్కు లక్కే  నాకొచ్చే నీ చెంత వాలేనులే.. 

చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కే  చిన్నారి చిత్రాలు చూపిందిలే.. 

ఇట్టే నచ్చినాడే  నా కన్నె గుండె ఉట్టె కొట్టినాడే.. 

నిన్నే కోరినాడే  ఈ కుర్రవాడు వెన్నె తట్టినాడే.. 

చట్ట పట్ట కట్టలిట్ట  అంతు పట్టు పట్టలట  

కలయిక కల ఇక  నిజమాయె చక చక.. 

ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి.. 

ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ.. 

తొలి చూపుల్లో విరిసిన ప్రేమ మనసే దాని చిరునామా.. 

మనం ఇన్నాళ్లు దాచిన ప్రేమ ఇక  పంచేసుకుందామా.. 

సుప్రియా....గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే మారిపోయి చెప్పలేని కొత్త ప్రేమ.. 

ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి.. 

ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి