చిత్రం: అల్లరి పిడుగు(2005 )
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: కందికొండ
గానం: రంజిత్, సుచిత్ర
చినుకులాగ కురిసె బంధమిలా మనసు పాడె పదనిసా మెరుపులాగ మెరిసి చంద్రుడిలా మదిన చేరి గుసగుసా ప్రేమే ఇవ్వాళ అల్లేసింది అందంగా పూసే గంధాల చల్లేసింది చల్లంగా అందాలే అందే చిందే ముద్దు పెట్టనా ప్రేమే ఇవ్వాళ అల్లేసింది అందంగా పూసే గంధాల చల్లేసింది చల్లంగా అందాలే అందే చిందే ముద్దు పెట్టనా చినుకులాగ కురిసె బంధమిలా మనసు పాడె పదనిసా మెరుపులాగ మెరిసి చంద్రుడిలా మదిన చేరి గుసగుసా కనులలోన కలసి వెన్నెలగా వలచినావు ఉల్లాసంగా పెదవిపైన తగిలి తేనెలుగా తడిపినావు ఉత్సాహంగా హుల్లా హుల్లాల నింగే తొంగి చూసేలా హుల్లా హుల్లాల వేగాలింకా పెంచాలా ఊహల్లో దించి ముంచి నిన్ను చుట్టనా హుల్లా హుల్లాల నింగే తొంగి చూసేలా హుల్లా హుల్లాల వేగాలింకా పెంచాలా ఊహల్లో దించి ముంచి నిన్ను చుట్టనా చినుకులాగ కురిసె బంధమిలా మనసు పాడె పదనిసా మెరుపులాగ మెరిసి చంద్రుడిలా మదిన చేరి గుసగుసా మనసుపైన వలపు అల్లరిగా వలలు వేసె ఎందుకిలా తనువులోన తలపు సందడిగా తపన రేపె అందుకేగా ఒళ్ళే తాకాల తుళ్ళి తుళ్ళి ఊగంగా అగ్గే రేగాల మళ్ళీ మళ్ళీ వెచ్చంగా చూపుల్తో అల్లి మత్తు మందు వేయనా ఒళ్ళే తాకాల తుళ్ళి తుళ్ళి ఊగంగా అగ్గే రేగాల మళ్ళీ మళ్ళీ వెచ్చంగా చూపుల్తో అల్లి మత్తు మందు వేయనా చినుకులాగ కురిసె బంధమిలా మనసు పాడె పదనిసా మెరుపులాగ మెరిసి చంద్రుడిలా మదిన చేరి గుసగుసా