Alluda Mazaaka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Alluda Mazaaka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2021, సోమవారం

Alluda Majaka : Maa Voori Devudu Song Lyrics (మా ఊరి దేవుడు అందాల రాముడు )

చిత్రం : అల్లుడా మజాకా(1995)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం


మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా  మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట  నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే  మహిమే నీ కథ రామా... ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు  ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు  కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు... దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా...  వాడి అంతుచూసి నే నాడతా... వాడి గొంతుపిసికి నే పాడతా... నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా  మంథర మాటవినే కైకలేదురా సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా  కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే  ఘనతే నీ కథ రామా... కంచర్ల గోపన్న బంధాలు తెంచావు  శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు  బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే  భూలోక కళ్యాణమే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా - జగమేలే జయరామా  కదిలి రావయ్యా కళ్యాణరామా  మనువు కోరింది సీతమ్మ  భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

24, జులై 2021, శనివారం

Alluda Majaka : Atho Athamma Song Lyrics (అత్తో అత్తమ్మ కూతురో)

చిత్రం : అల్లుడా మజాకా(1995)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 



అత్తో  అత్తమ్మ కూతురో మెత్తంగా  ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో  ఓ ఓ రో తుళ్ళి  తుళ్ళి  పడ్డ  తల్లి మల్లి మల్లి  అంది బుల్లి అవ్వ  బువ్వ  నాకే కావాలి... ఓ  ఓ  ఓఓఓఓ … అత్తో  అత్తమ్మ కూతురో మెత్తంగా  ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో  ఓ ఓ రో రో జాయ్ జాయ్ తొలిమి చెయ్ చెయ్ రొమాన్స్ఉడా బీభత్సుడా నీ లుక్స్  లో జిమ్మిక్స్  రా మొదటి  ముద్దె బరువై  పోయే హాయ్  హాయ్  హాయ్ ఓయ్  ఓయ్  ఓయ్ కౌబాయ్విఓ  లవ్  బాయ్ విఓ ప్లే  బాయ్ కీ  బాబాయ్ విఓ పెదవి  తరువే  ఇక  రాబోదు  .ప్రియా ... థాంక్ యు గుండెకి జోరు గుమ్మల పోరు టీంకా డిస్కో  నేనే ఉప్పరిపిచ్చి నిద్దరపుచ్చి పోతా చుస్కో అత్తకు  తగ్గ  అలుడివి  నీవేరా అత్తో  అత్తమ్మ కూతురో మెత్తంగా  ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో  ఓ ఓ రో కాయ్ కాయ్  కాయ్ యమ హాయ్  హాయ్ ఓ  పిల్లాడా మేనల్లుడా . మేనత్తనో నీ  జిమ్మడా కళ్ళబడితే కర్సుఅయిపోతా కదా కోయ్  కోయ్  కోయ్ తెగ  కోసేసేయ్ ఓ  అత్తఓ  న  గుతావో గుమ్మెత్తిన  గమ్మతువో వయసు ముదిరి  సొగసే అదిరి లేడీకి  జోడి  వేడికి బాడీ డీడీక్కో ఇంకా దగ్గరకొచ్చి  సిగ్గుల  పచ్చి  పండించుకో అద్దిరేపన్న ముద్దుల  తిల్లాన అత్తో  అత్తమ్మ కూతురో మెత్తంగా  ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో  ఓ ఓ రో

Alluda Majaaka : Reddu Reddu Bugga Reddu Song Lyrics (రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు )

చిత్రం : అల్లుడా మజాకా(1995)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా... గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా... తకధిం ధన ధన దరువులే ఓ... కలిపెయ్ చల్లాకిగా పెదవులే... ఓ... హూ... ఓ... హూ. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా... గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా... ఓ... హోయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా... ఉన్న ఊపుతో ఉప్పెన తేస్తా... ఊరిస్తే జోరిస్తా సుందరి సూటయ్యో... హత్తుకుంటే నీ అత్తరు తీస్తా... మొత్తుకున్న నీ మోజులు చూస్తా... కస్సంటే కిస్సంటా తొందర పాటమ్మో... ఓలయ్యో తస్సాదియ్యా కట్టాలయ్యో మావయ్యో
పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో... ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో
దరికి వేళా లేదు పాళా లేదమ్మో... టయోట బుల్లోడు సయ్యాట లాడేసి
హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తే... నడుము నలిగి నడక ముదిరే పడుచు పాటల్లో... హోయ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా... గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా... ఆకు చాటున పిదెను చూస్తా సొకు తొటలో పండును కోస్తా
నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల ముంతమ్మో... ఉక్కపోతకే ఊపిరి పోస్తా పక్క మేతకు పండొక్కటిస్తా
ముద్దిస్తే బుగ్గిస్తా మద్దెల మోతయ్యో... ఓలమ్మో పుకారులు సికారుగా రావమ్మో
యదలే యేడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో ఓరయ్యో బజారులో మజాలకే రానయ్యో
పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో... మిడ్డీల మీదున్న మిస్సమ్మ యేస్సంటే
వడ్డీలతో పాటు వొళ్ళోకి వస్తుంటే పొగరు చిలకలెగిరి పడెను పడుచు పైటల్లో...
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా... గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా... హోయ్.తకధిం ధన ధన దరువులే ఓ... కలిపెయ్ చల్లాకిగా పెదవులే... ఓ... హూ... ఓ... హోయ్ హోయ్...