చిత్రం : అల్లుడా మజాకా(1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ ఓ రో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మల్లి మల్లి అంది బుల్లి అవ్వ బువ్వ నాకే కావాలి... ఓ ఓ ఓఓఓఓ … అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ ఓ రో రో జాయ్ జాయ్ తొలిమి చెయ్ చెయ్ రొమాన్స్ఉడా బీభత్సుడా నీ లుక్స్ లో జిమ్మిక్స్ రా మొదటి ముద్దె బరువై పోయే హాయ్ హాయ్ హాయ్ ఓయ్ ఓయ్ ఓయ్ కౌబాయ్విఓ లవ్ బాయ్ విఓ ప్లే బాయ్ కీ బాబాయ్ విఓ పెదవి తరువే ఇక రాబోదు .ప్రియా ... థాంక్ యు గుండెకి జోరు గుమ్మల పోరు టీంకా డిస్కో నేనే ఉప్పరిపిచ్చి నిద్దరపుచ్చి పోతా చుస్కో అత్తకు తగ్గ అలుడివి నీవేరా అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ ఓ రో కాయ్ కాయ్ కాయ్ యమ హాయ్ హాయ్ ఓ పిల్లాడా మేనల్లుడా . మేనత్తనో నీ జిమ్మడా కళ్ళబడితే కర్సుఅయిపోతా కదా కోయ్ కోయ్ కోయ్ తెగ కోసేసేయ్ ఓ అత్తఓ న గుతావో గుమ్మెత్తిన గమ్మతువో వయసు ముదిరి సొగసే అదిరి లేడీకి జోడి వేడికి బాడీ డీడీక్కో ఇంకా దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో అద్దిరేపన్న ముద్దుల తిల్లాన అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో ఓ ఓ రో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి