Anthuleni Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anthuleni Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2022, శనివారం

Anthuleni Katha : Devude ichadu Veedhi Okati Song Lyrics (దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..)

చిత్రం: అంతులేని కథ (1976)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: జేసుదాస్

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్




దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

31, జులై 2021, శనివారం

Anthuleni Katha : Taali Kattu Subhavela Song Lyrics (తాళి కట్టు శుభవేళ )

చిత్రం: అంతులేని కథ (1976)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం.యస్. విశ్వనాథన్


పల్లవి: తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో ఎనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.... వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను... కాకులు దూరని కారడవి... అందులో.. కాలం యెరుగని మానొకటి.. ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో.. చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు.. ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ బావ రావా నన్నేలుకోవా.... తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.... ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. చరణం 1: మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా... మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా... వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా.. Singapore airlines announces the arrival of flight S2583 ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా... సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా.. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.... తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల... ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల... చరణం 2: గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా... కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా... నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా.. కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం... నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా.... తాళి కట్టు శుభవేళ మెడలోకళ్యాణమాల... చరణం 3: చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా.. చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా.. తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా.. అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా... తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల... ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో.. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల...


English pronunicaiton
---------------------------

Movie : Anthuleni Katha (1976)

Music : MS. Viswanathan 

Cast : Jayapradha, Kamal Hassan, Rajnikanth

Singer : S. P. Balasubramanyam

Lyricist : Atreya 

Thaali kattu subhavela medalo kalyanamaala ohohoo ahahaa mmhmhmm heyheyhey thaali kattu subhavela medalo kalyanamaala enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo thaali kattu subhavela medalo kalyanamaala vikatakavi nenu vinandi oka kadha cheputaanu kaakulu doorani kaaradavi andhulo kaalam yerugani maanokati aa andhaala maanulo aa adbhuta vanamlo chakkani chilakalu akka chellelu pakkana gorinkaluu oka gorinkaku o chilakammaku oddika kudhirenamma baava raava nannelukovaa thaali kattu subhavela medalo kalyanamaala enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo melaalu thaalaalu mangala vaadhyaalu minnanti mogenamma melaalu thaalaalu mangala vaadhyaalu minnanti mogenamma valapu vimaanaana thalapula vegaana vachaayi kaankalamma Vuuregu dhaarulu vayyari bhaamalu veenalu meetiramma singaari jaanala mungaali muvvalu ghalluna mogenamma thaali kattu subhavela medalo kalyanamaala ohohoo ahahaa mmhmhmm heyheyhey thaali kattu subhavela medalo kalyanamaala enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo goomaatha legatho kondanta prematho deevinchu vachenammaa kaanventu pillalu poolina nemalulu greetings cheppiramma naalugu vedhaalu vallinchu harinaalu manthraalu chadhivenamma naalugu vedhaalu vallinchu harinaalu manthraalu chadhivenamma pattapu tenugu pachaga nuurellu vardhillamanenamma thaali kattu subhavela medalo kalyanamaala cheyi cheyiga chiluka gorinka sayyaku taraliramma chellelikosam thyaagamu chesina chilukamma tholagenamma thappuga thalachina appati gorinka kippudu thelisenamma adi chiluke kaadani baavilo kappani jaaliga talachenamma thaali kattu subhavela medalo kalyanamaala enaadu e jantako raasi vunnaadu vidhi eppudoo thaali kattu subhavela medalo kalyanamaalaa...