Anukokunda Oka Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anukokunda Oka Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఫిబ్రవరి 2025, గురువారం

Anukokunda Oka Roju : Shaina Na Na Na Song Lyrics (న… న… పరుగు తీసినా…)

చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం.ఎం. కీరవాణి, గంగ రాజు

గానం: సునిధి చౌహాన్



పల్లవి:

న… న… పరుగు తీసినా…
న… న… వదిలి పెడుదునా…
వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా…
ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకొనా…
షైనానాన నానన… - 6

చరణం : 1

ముఖము కన్నా పరిచయం… అసలు లేదు అవసరం…
తనువుకి తెలుసు తనవు అవసరం…
పెదవి నుంచి పెదవికి తరుగుతుంటే దూరము…
ఇంతకు మించి ఎలా పయనమూ…
సో కాల్డ్… స్యుల్‌మేట్ కోసమేల నీ వేట…
బ్రాండ్ న్యూ తోడు నీకు దొరుకుతుంటే ప్రతి పూట…
షైనానాన నానన… - 6
న… న… పరుగు తీసినా…
న… న… వదిలి పెడుధునా…
వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా…
ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకొనా…
షైనానాన నానన… - 6

చరణం : 2

మసక మసక ఎండలో… మంచులాగా కరగక…
శాశ్వత బంధం మనకెందుకూ…
అనుభవాల కొలనులో… చేపలాగా ఈదక…
పెసిఫిక్ సాంద్రం గొడవెంధుకూ…
హృదయం లోతులన్ని తరచి చూస్తే టైమ్ వాస్తు…
పరువాం ఎత్టులెక్కు అందుతుంది ఎవరెస్ట్…
షైనానాన నానన… - 6

19, ఫిబ్రవరి 2025, బుధవారం

Anukokunda Oka Roju : Needalle Tharumuthuvundi Song Lyrics (నీడల్లే తరుముతూ ఉంది…)

చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం.ఎం. కీరవాణి, గంగ రాజు

గానం: శ్రేయ ఘోషల్




పల్లవి:

నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగా పైబడుతుంది… ఉరుమేదో ఉండుందీ…
శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై
దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…
నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ……

చరణం : 1

నిప్పు పై… నడకలో… తోడుగా… నువ్వుండగా…
ఒక బంధమే… బూడీదై… మంటలై మది నిండగా
నీ బాధ ఏ కొన్చమొ… నా చెలిమితో తీర దా….
పీల్చే గాలినైనా… నడిచే నెలనైనా…
నమ్మాలో… నమ్మరాడో… తెలియని ఈ పయనంలో

నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ…

చరణం : 2

ఎందుకో… ఎప్పుడో… ఏమిటో… ఎక్కడో…
బదులు లేని ప్రశ్నలే… నీ ఉనికినే ఉరి తీయగా…
భయమన్నదే పుట్ట దా…
ప్రతి ఊహాతో పెరగదా…
పీల్చే గాలినైనా… నడిచే నెలనైనా…
నమ్మాలో… నమ్మరాదొ… తెలియని ఈ పయనంలో

నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగా పైబడుతుంది… ఉరుమేదో ఉండుందీ…
శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై
దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…

Anukokunda Oka Roju : Right O Left O Left O Right O Song Lyrics

చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం.ఎం. కీరవాణి, గంగ రాజు

గానం: శ్రేయ ఘోషల్



పల్లవి:

రైటో లెఫ్టో, లెఫ్టో రైటో
ముందుకో వెనకకో పైపైకో కిందకో
అసలెందుకో యెక్కడికో lets go go go go go
రైటో లెఫ్టో, లెఫ్టో రైటో
ముందుకో వెనకకో పైపైకో కిందకో
అసలెందుకో యెక్కడికో
lets go go go go go
చెలియో చెల్లకో its no no no no
చేరియో చేరకో you go go go go
రాముడో భీముడో ఇంకెవ్వడో
120 చాలదమ్మా its so so so so slow

రైటో లెఫ్టో, లెఫ్టో రైటో
ముందుకో వెనకకో పైపైకో కిందకో
అసలెందుకో యెక్కడికో lets go go go go go

చరణం : 1

చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
ఐతే ఐతే ఐ తే
రైటో లెఫ్టో, లెఫ్టో రైటో
ముందుకో వెనకకో పైపైకో కిందకో
అసలెందుకో యెక్కడికో
lets go go go go go


Anukokunda Oka Roju : Evaraina Chusuntara Song Lyrics (ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని)

చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: స్మిత


పల్లవి:

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : 1

రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే
అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా
నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చరణం : 2

చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా
ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా

Anukokunda Oka Roju : I Wanna Sing Song Lyrics

చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం.ఎం. కీరవాణి, గంగ రాజు, మారుత్ (ఆంగ్ల సాహిత్యం)

గానం: సునిధి చౌహాన్, డొమినిక్ సెరెజో




పల్లవి:

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground
తరచి కొలవకు కొలవకు కాలాన్ని
గుర్తుంచుకునేంతగ ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round...

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground

చరణం : 1

సా..యంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం
ఈ.. మంత్రం చెరుపుతున్నది దూరము దూరము
If you wanna sing నాతో గీతం
If you wanna do నాతో నాట్యం
If you wanna spend నాతో సమయం
This is the moment
If you wanna do ఏదైనా కొంచెం
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round...

I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground

చరణం : 2

చూ..స్తావా సరిగమా విరిచిన హరివిల్లుని
గీ..స్తావా అసలు హద్దుకి అవతల హద్దుని
If you wanna see పరిగెడుతూనే
If you wanna fly నిలబడుతూనే
If you wanna live చనిపోతూనే
Its not a big deal you 've got it down ఇంకోడ్రింకొటి
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round...
Ticky Ticky Ticky Ticky clock goes round
When everybody is going round and round
and round and round and round and round...
Ticky Ticky Ticky Ticky clock goes round
When everybody is going round and round
and round and round and round and round...
Ticky Ticky Ticky Ticky clock goes round
When everybody is going round and round
and round and round and round and round...