Arya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Arya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2024, ఆదివారం

Arya : Edo priyam ragam Song Lyrics (ఏదో ప్రియరాగం వింటున్నా)

చిత్రం: ఆర్య(2004)

రచన:

గానం: సాగర్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

చరణం: 1 : 

పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

చరణం: 2 : 

ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే


Arya : You Rock My World song lyrics (చేస్తానె నీకోసం యేదైన )

చిత్రం: ఆర్య(2004)

రచన: విశ్వ

గానం: షాన్, ప్రేమ్‌జీ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




Whats up r u ready to break it down..yeah  and keep it a real...yeah  lets get ready to rumble...stop  you rock my world you know  u stay in my heart u know  మైన్ హూన్ తెరా దీవాన  Don't walk away from me  U got to listen to me  చేస్తానె నీకోసం యేదైన  ఆవోనా జర దేఖోనా  యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన  జానోనా జర సున్లేనా  మనసే ఉంటె మార్గలెన్నో సంజోనా  you rock my world you know u stay in my heart u know మైన్ హూన్ తెరా దీవాన Don't walk away from me U got to listen to me చేస్తానె నీకోసం యేదైన Be ready ooh everybody ooh  love అంటేనె గుండెని తాకె తీయ్యని melody  nobody can tell u really ఎప్పుడు ఎక్కడ మొదలు అవుతుందో ప్రేమ గారడి  హేయ్ నాచోనా ఓ ఓ ఓఓ జర ఝూమోనా ఓ ఓ ఓఓ  పృఏమిస్తే అరే మనసంత మరి అల్లరితిల్లాన  ఓ జాన ఓ ఓ ఓఓ జర మానోనా ఓ ఓ ఓఓ  ప్రేమను మించిన పవరే లేదు లోకన  you rock my world you know u stay in my heart u know మైన్ హూన్ తెరా దీవాన Don't walk away from me U got to listen to me చేస్తానె నీకోసం యేదైన ఓ గీత సెనోరీట  స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత  నీ జత నాకో వింతా నా గుండేల్లో పుత్తినచవె ఏదో గిలిగింత  అవునన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన  ఎండైన తను వానైన నీవెంటె నేనుంటాంట ఏమైన you rock my world you know u stay in my heart u know మైన్ హూన్ తెరా దీవాన Don't walk away from me U got to listen to me చేస్తానె నీకోసం యేదైన 


Arya : FeelMyLove Song Lyrics (నా ప్రేమను కోపంగానో)

చిత్రం: ఆర్య(2004)

రచన: చంద్రబోస్

గానం: కె.కె

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గాథో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

చరణం: 1 : 

నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్....ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

చరణం: 2 : 

ఎరుపెక్కీ చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటీ తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించీ కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెలుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్....ఫీల్ మై లవ్  నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్

5, జులై 2021, సోమవారం

Arya : Aa Ante Amalapuram song Lyrics (అ అంటే అమలాపురం)

చిత్రం: ఆర్య(2004)

రచన: వేటూరి

గానం: మాలతి, రంజిత్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

చరణం: 1 : హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగపురం ఊ అంటే ఊగె జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో యనాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున హై ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు ఓరి వయ్యరి కయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

చరణం: 2: హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపి లోకి దింపకుంటరా అహ్ రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం చరణం: 3:

హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటం అందుకో రేనిగుంట రాణి వంట బిట్రగుట్ట దేవి మంట నువ్వు signal ఇచ్చి రైలు నాపుకో ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో ఒంటి పూస తేలు కుట్టెరో నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగపురం ఊ అంటే ఊగె జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో యనాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున హై ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు ఓరి వయ్యరి కయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు