Badrinath లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Badrinath లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, డిసెంబర్ 2021, ఆదివారం

Badrinath : Nachchavura song lyrics (నచ్చావురా వదలనురా)

చిత్రం : బద్రీనాథ్ (2011)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: శ్రీ రామచంద్ర, చైత్ర


నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా వరసే నచ్చ్చి అడిగా లేరా వారమే ఇట్చి ఈ జలధార

నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరిక రా నీడగా తోడుండమే ఇక నా తీరికా రా నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా హాయ్ హాయ్ ర హయ్య హయ్య హాయ్ హాయ్ ర హయ్య హయ్య హాయ్ హాయ్ ర హయ్య హయ్య హాయ్ హాయ్ ర హయ్య హయ్య

కనిపించే దాకా చేస్తా తపసు దేవుడు కనిపిస్తే ఎండగలో తెలుసు నువ్వంటే పది చస్తుంది వయసు నీ వైపే లాగేస్తోంది మనసు అలకైనా కులకైనా నువ్వు నాతోనని చావైనా బతుకైనా నీ నెతోనని విన్నానులే ప్రియ నీ మౌనా భాషణం వస్తానులే ప్రియ వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా

నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా

అరుణాకర మానసహియోరె కరీమీయమ సనిమాయామోరి అరుణాకర మానసహియోరె కరిమీయమ సనిమియామోరి బరువెక్కింధమ్మో బ్రహ్మచర్యం జరగాలంటుండే ఆ శుభకార్యం అలవాటైపోతుందే నీ ధ్యానం ఏదో పొరపాటు చేసేయమంది ప్రాణం జలధారి పులకించింది నిన్నే తాకి కలిగేనా ఆ అదృష్టం నాఖు మరి కాదన్న సఖ కానిచ్చి వేడుక లేదంటానా ఇక లెమ్మంటే లేచి నీ వొళ్లో వలేయక

నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా

16, ఆగస్టు 2021, సోమవారం

Badrinath : Omkareshwari Song Lyrics ( ఓంకారేశ్వరి శ్రీహరి )

చిత్రం : బద్రీనాథ్ (2011)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: శంకర్ మహదేవన్, ఎం. ఎం. కీరవాణి



హరి ఓం .. హరి ఓం … హరి ఓం … హరి ఓం .. హరి ఓం … హరి ఓం … హరి ఓం .. హరి ఓం … హరి ఓం … హరి ఓం .. హరి ఓం … హరి ఓం … హరి ఓం .. హరి ఓం … హరి ఓం … ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి .. ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది .. వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది .. అలక నంద జల సంగీతం శ్రీహరి నామం .. ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం .. జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం .. హరి ఓం .. హరి ఓం … హరి ఓం … ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి .. హరి ఓం .. హరి ఓం … హరి ఓం … యా ..యా ..యా జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ .. జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ .. ఆ …యా …యా .. దినక్ దిన్ … హరి పాదం అడుగున గంగ .. కలి పాపం తను కడగంగా .. హరి పాదం అడుగున గంగ .. కలి పాపం తను కడగంగా .. కనులే కనలేని విరజానది ఇలా దిగి రాగ .. కలలా కనిపించే జల దార సరస్వతి పొంగ .. సుడులు తిరిగి వాడిగా వురుకులేత్తగా చాదులు కడిగి పుణ్య ఫలమునివ్వగా శ్రుతులు గ్రుతులు జాతులు గతులు చెలరేగా యా …ఆ ..యా ..యా … ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి .. రి ప సి దాస ప స రి ప రి ప సి ప స రి స వుయ్యి య .. వుయ్యి ..య .. కువ్వ ..కువ్వ ..కువ్వ ..వుయ్యా …. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం .. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం .. వ్యాసం , ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆ ఆ .యా …యా … ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి .. ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది అలక నంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి .. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి .. హరి ఓం .. హరి ఓం … హరి ఓం … యా ..యా ..యా జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ .. జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ ..