చిత్రం : బద్రీనాథ్ (2011)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రీ రామచంద్ర, చైత్ర
పల్లవి :
నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా వరసే నచ్చ్చి అడిగా లేరా వరమే ఇట్చి ఈ జలధార
నీతో ఏడడుగులు
నడవాలన్నది నా కోరిక రా
నీడగా తోడుండమే
ఇక నా తీరికా రా
నచ్చావురా వదలనురా వదలనురా
మెచ్చానురా జతపడరా జతపడరా
చరణం 1 :
హాయ్ హాయ్ ర హయ్య హయ్య హాయ్ హాయ్ ర హయ్య హయ్య హాయ్ హాయ్ ర హయ్య హయ్య హాయ్ హాయ్ ర హయ్య హయ్య
కనిపించే దాకా చేస్తా తపసు దేవుడు కనిపిస్తే ఎండగలో తెలుసు నువ్వంటే పది చస్తుంది వయసు నీ వైపే లాగేస్తోంది మనసు అలకైనా కులకైనా నువ్వు నాతోనని చావైనా బతుకైనా నీ నెతోనని విన్నానులే ప్రియ నీ మౌనా భాషణం వస్తానులే ప్రియ వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా
చరణం 2 :
అరుణాకర మానసహియోరె కరీమీయమ సనిమాయామోరి అరుణాకర మానసహియోరె కరిమీయమ సనిమియామోరి బరువెక్కింధమ్మో బ్రహ్మచర్యం జరగాలంటుండే ఆ శుభకార్యం అలవాటైపోతుందే నీ ధ్యానం ఏదో పొరపాటు చేసేయమంది ప్రాణం జలధారి పులకించింది నిన్నే తాకి కలిగేనా ఆ అదృష్టం నాఖు మరి కాదన్న సఖ కానిచ్చి వేడుక లేదంటానా ఇక లెమ్మంటే లేచి నీ వొళ్లో వలేయక
నచ్చావురా వదలనురా వదలనురా మెచ్చానురా జతపడరా జతపడరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి