చిత్రం : బంగారు బుల్లోడు (1993)
సంగీతం : రాజ్ - కోటి
గీతరచయిత : భువనచంద్ర
గానం: మనో, చిత్ర, మిమిని
F 1) ధితోం ధితోం తధిగిణతోం తధిగిణతోం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం (F 2) తకధిమితోం తకధిమితోం బావయ్యో ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం (M) వినవే అనులమిన్న తగువే వద్దని అన్న ఇప్పుడే పుట్టా బుల్లెమ్మో కనవే తొక్కుడు బిళ్ళ జగడం ఎందుకే మళ్లా రాజీ ఉండాలే పిల్లో హరిలో హరి సరికి సరి వినవే మరీ తతోం ధితోం (F 1) తధిగిణతోం తధిగిణతోం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం (F 2) ఆయ్ తకధిమితోం తకధిమితోం బావయ్యో ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం చరణం ~~~~~1 (F 1)కమ్మంగా కౌగిట్లో కవ్వించేయ్నా కసిగా ఉయ్యాలో జంపాలో ఊగించేయ్నా (F 2) ఒళ్లోనే వైకుంఠం చూపించెయ్నా అదిరే అందాలే అచ్చంగా అందించెయ్నా (F 1) రంభా ఊర్వసులే😃 నా సరి రారు రో (F 2)రతి నా చెలికత్తె 😀ఇటు రారో (M) ఇక చాలు చాలు ఆగడాలు అమ్మాయో ఓ ఓ ఓ... నే వేగలేను రాలుగాయి గుమ్మాయో ఓ ఓ ఓ... హరిలో హరి సరికి సరి పదవే మరీ తోం ధితోం (F 1) తధిగిణతోం తధిగిణతోం బాలయ్యో (M) ఆ.. (F 1) ఇటు రావయ్యో నా చూపే శృంగారం (F 2) తకధిమితోం తకధిమితోం బావయ్యో (M) హా.. (F2) ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం (F 2) చూశా నీ యవ్వారం వన్నెలాడి నిన్ను గోదాట్లో తొక్కేస్తా గిన్నెకోడి (F 1) ఆ.. (F 1) చాలించేయ్ గప్పాలు కుర్ర కేడి మనతో పందేలు వేశావో చిత్తే బాడి (F 2) ఆ.. (F 2) భరతం పడతాను పదవే పోకిరి (F 1) దుమ్ము దులిపేస్తా గయ్యాళి (M) అరె ఆపు ఆపు తందనాలు చామంతి హొ హొ హో... నే చూడలేనె కొట్టుకుంటే పూబంతి ఓ ఓ ఓ... హరిలో హరి సరికి సరి పదవే మరీ తతోం ధితోం (F 1) తధిగిణతోం తధిగిణతోం బాలయ్యో (M) ఆ.. (F 1) ఇటు రావయ్యో నా చూపే శృంగారం (F 2) తకధిమితోం తకధిమితోం బావయ్యో (M) హ.. (F2) ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం (M) హోయ్ వినవే అనులమిన్న (F 1)హ (M) తగువే వద్దని అన్న (F 1) ఆ.. (M) ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో (M) కనవే తొక్కుడు బిళ్ల (F 2) హ (M) జగడం ఎందుకే మళ్ళ (F 2) ఆ.. (M) రాజీ ఉండాలే పిల్లో హరిలో హరి సరికి సరి వినవే మరీ తతోం ధితోం