చిత్రం: బావగారు బాగున్నారా (1998)
రచన: చంద్రబోస్
గానం: మనో, సుజాత
సంగీతం: మణి శర్మ
సారి సారి సారి సో సారి సారి సారి హే సారి సారి అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి మనించెయ్ ఈసారి నిన్నే ఏరికోరి చేరిందోయ్ చిన్నారి
నువ్వేలేని దారి సహారా ఎడారి తాగించాలా బిస్లరీ హే తినిపించాలా క్యాద్బేరి అందించాల స్ట్రాబెరి కొంచెం మారాలి నీ వైఖరీ డబ్బులోనా చిన్న తప్పులే కామన్ కమాన్ నవమంటూ వేడుకుంది సాజన్ ఆ నింగి రాలిందా అట్లాంటిక్ పొంగిందా
తుఫాను రానుందా అనుబాంబ్ మీద పడనుందా మూడీగా ఉండొద్దయ్యా నాన్నే ముద్దులో ముంచాలయ్యా హే దూరంగా వెళ్ళొద్దయ్యా నాన్నే గాడంగా వాతే ప్రియా
మోదతీసారి ఇలా జరిగితే కలహం హోయ్ ముందు ముందు కలిసి వుంటే ఖాయం జూన్ ఎండ ముగిశాక జులాయి వాన వస్తుంది నీ తీరు చూసాక తలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్గా నెగ్గావమ్మా మామేదో చేసావమ్మో నన్నే మొత్తంగా మార్చావమ్మో జానీ జానీ జానీ విన్న నీ కహానీ
రాజా ఆంధ్రానీ మెచ్చాడే నీ బని చికు చింత మాని అందించేయ్ జలాని ఎడెమైనా కానీ జైబోలో భవానీ తుర్ర్ర్..లాలలాలాలాలా హేహెహే