చిత్రం: బావగారు బాగున్నారా (1998)
రచన: చంద్రబోస్
గానం: హరిహరన్, సుజాత
సంగీతం: మణి శర్మ
నవమీ దశమీ తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ మకరం మిధునం వృషబ రాసులు అనుకూలించును రసికులకూ దొరికినదీ సమయం...విరహముతో సమ్రం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించూ నవమీ దశమీ తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ ప్రాయం పెరటిలో లగ్గాలు అడిగే తొలకరి చినుకువు నువ్వే సాయం సంద్యలో స్వాగతించే పదమర ప్రమిదవి నువ్వే చెంగావి రంగుల్లో చీరనీ కంగారు రగాలే తీయనీ దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు తాపం వివరించు వింపించు వికసించు నవమీ దశమీ తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ స్వర్గం దారిలో పరుగు తీసే పరువపు పరవడి నీదే సర్వం దోచగా ఎదురు చూసె మధనుడి ఒరవడి నీదే కావేరి పొంగుల్లో ముంగనీ కస్తూరి తిలకాలే కరగనీ మైకం కలిగించు కవ్వించు కరునించు మంత్రం కలిగంచు పులకించు పవలించు నవమీ దశమీ తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ మకరం మిధునం వృషబ రాసులు అనుకూలించును రసికులకూ దొరికినదీ సమయం...విరహముతో సమ్రం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి