చిత్రం : బాడీ గార్డ్ (2012)
సంగీతం : ఎస్.తమన్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం: హరి చరణ్, హరిణి
జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించ నిన్ను ఎందుకని తెలిసే లోపే ప్రేమించానే ఏమో ఏమో నీడ రూపమని అడిగేనా కనుపాపలని నీ కలలో మైమారపించానే వేరే ధ్యాసే లేదే వేరే ఆషే లేదే పంచ ప్రాణాలన్ని చెలియా నీవె మనస్శాన సరస్సును కవ్వించింది నువ్వే తీరానికై తపించిన తరంగాన్ని నేనే జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించ నిన్ను ఎందుకని తెలిసే లోపే ప్రేమించానే ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా గుండెల్లో జై గంట కొడుతుందా ఎలా మొదలవుతుంది ఆ వింత చూపుల్తో పనేమీ లేకుండా ప్రేమించే వీలన్టు ఉంటుందా అరఎయ్ అరఎయ్ అరఎయ్ ఎవరికి జోడీ ఏ ఎడా సడి జత ఎక్కడుంది అని తెలిపే ఆరో భావం ఉంది గా అదే ప్రేమను నడిపిస్తుంది గేయా జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ ఓ లోకాన నీలాంటి ప్రేమికుడు ఉంటాడు ఏ కోటికో ఒకడు అదృష్టం అందించి నీ తోడు చిరుగాలై నీ పక్కనే ఉన్న వీలైతే గుర్తించవా నన్ను హేయ్ అరఎయ్ అరఎయ్ వేల వేల వేల కళ్ళళ్లోన నీ కోలా కళ్ళు ఎక్కడెక్కడున్న రెప్పలు మూసి తెరిచే లోపున నేనిట్టే కనిపెట్టేయనా జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్ జియజలఎయ్ ఆ జిల్ జిల్ రాధే కైసే జాలెయ్