చిత్రం : బాడీ గార్డ్ (2012)
సంగీతం : ఎస్.తమన్
రచన : అనంత్ శ్రీరామ్
గానం: శ్రీ వర్ధీని, రాహుల్ నంబియార్
పల్లవి:
హోసన్న....నానన...హోసన్న...నానన
హోసన్న....నానన...హోసన్న...నానన
అడుగా అడుగున నిను చూశా
అణువనువున నిను చూశా
మనసున నిను చూశా మాయగా
ప్రతి క్షణమున వశమౌత
ప్రతి జనమున జాతానౌత
ప్రతి కల నేనౌతా ప్రేమ గేయా
హేయ్ ప్రాణం లో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ
ఉహించలేదే ఈ వారం
ఉపిరిలో ఉపిరిగా కలిశావా నాలొన
నాతోడయ్యిందె సంబరం....ఎమ్మ్
హోసన్న....నానన...హోసన్న...నానన
హోసన్న....నానన...హోసన్న...నానన
అడుగడుగున నిను చూశా
అణువనువున నిను చూశా
మనసున నిను చూశా మాయగా
చరణం:1 ఎన్ని వెలుగులో ఎన్ని జీలుగులో ఎన్ని తళూకులో ఎన్ని మెరుపులో..హూ నిన్ను తెగ తలిచిన హృద్యంలో ఎన్ని మెలికలో ఎన్ని కులూకోలో ఎన్ని ఉలుకులో చిన్ని పెదవిలో ఇన్నాళ్లుగా దాచుంచిన కష్టాన్ని చెప్పడంలో మౌనాలనే మోగించిన ఈ వేళలో హేయ్ హేయ్ ప్రాణం లో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఉహించలేదే ఈ వారం ఉపిరిలో ఉపిరిగా కలిశావా నాలొన నాతోడయ్యిందె సంబరంమ్మ్ హోసన్న .. ననన్న… హోసన్న .. ననన్న…
చరణం:2
వెన్నెలేవరిది కాన్నే కణులదే
చీకాతెవరిది నీలి కురులడే
స్వర్గమేవరిది చెలి సొగసులదే
కౌగిలెవరికి కొంటె వయసుకే
మూడులెవరికి ముందు మనసుకే
నెగ్గావుగా నేనిక్కడ పెట్టె పరీక్షాలన్ని
నాగుండెలో ఉద్యోగమే పొందాలని
హేయ్ హేయ్ ప్రాణం లో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ
ఉహించలేదే ఈ వారం..హెయ్య్..
ఉపిరిలో ఉపిరిగా కలిశావా నాలొన
నాతోడయ్యిందె సంబరం..ఎమ్మ్మ్…
రిప్లయితొలగించండిHosanna .. Nananna…. Hosanna .. Nananna….
Adugaduguna ninu chusa
anuvanuvuna ninu chusa
manasuna ninu chusaa maayagaa
prathi kshanamuna vashamoutha
prathi janamuna jathanoutha
prathi kala nenouthaa prema gaa
Hey praanam lo praananga cheraave o prema
uhinchalede ee varam
upirilo upiriga kalisaava naalona
naathodayyinde sambaram..mm…
Adugaduguna ninu chusa
anuvanuvuna ninu chusa
manasuna ninu chusaa maayagaa
Enni velugulo .. enni jilugulo
enni thalukulo..enni merupulo..hoo
ninnu thega thalichina hrudamlo
enni melikalo..enni kulukolo
enni vulukulo..chinni pedavilo
innalluga daachunchina kashtaanni cheppadamlo
mounaalane moginchina ee velalo
Hey ..hey praanam lo praananga cheraave o prema
uhinchalede ee varam..heyy..
upirilo upiriga kalisaava naalona
naathodayyinde sambaram..mmmm…
Hosanna .. Nananna…. Hosanna .. Nananna….
vennelevaridi..kanne kanulade
cheekatevaridi..neeli kurulade
swargamevaridi cheli sogasulade
kougilevariki..konte vayasuke
mudulevariki..mundu manasuke
neggavugaa nenikkada pette parikshalanni
naagundelo udyogame pondaalani
Hey ..hey praanam lo praananga cheraave o prema
uhinchalede ee varam..heyy..
upirilo upiriga kalisaava naalona
naathodayyinde sambaram..mmmm…
Hosanna .. Nananana…. Hosanna .. Nananna….
Hosanna .. Nananana….naninani ninaa