Bombai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bombai లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మార్చి 2024, ఆదివారం

Bombay : Kuchi Kuchi Kunamma Song Lyrics (కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు)

చిత్రం : బొంబాయి (1995)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్,స్వర్ణలత, జి.వి.ప్రకాష్ కుమార్ & శ్రద్ధ



పల్లవి :

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు ఏ కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట చరణం : 1

ఆట నెమలికి మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం చెట్టు వేరుకు పాదు సుఖం ఏ అమ్మనాన్న పిలుపు సుఖం రాకుమారుడికి గెలుపు సుఖం చంటి కడుపుకి పాలు సుఖం మొగుడు శ్రీమతి అలకలలు ముద్దు కన్నా ముడుపు సుఖం రేయిపగలు పన్నీట్లో ఉన్నా రాదు మేనుకి చలికాలం అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం బుజ్జి బుజ్జి పాపనివ్వు పోకిరాట వేషమొద్దు ఆ.ఆ... బుజ్జి బుజ్జి పాపనివ్వు పోకిరాట వేషమొద్దు వేడెక్కే అందాల పెట్టు వేదిస్తే నా మీదే ఒట్టు కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా చరణం : 2

చిరుత రెక్కలే పక్షివిలే చిటెకె వెలుగులే దివ్వెవిలే తోడు నీడ ఇక నీవేలే తరగని పున్నమిలే తనువుతోటివే తపనలులే ఉరుముతోటివే మెరుపులులే ఉన్నతోడు ఇక నీవేలే విలువలు తెలియవులే భూమి తిరగడం నిలబడితే భువిని తాళమే మారదులే మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంతా వేసంగిపాలె పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ బుద్దిగుంటే మంచిదంట దూరాలు కోరింది జంట కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా

4, డిసెంబర్ 2021, శనివారం

Bombay : Vurike Chilakaa Song Lyrics (ఉరికే చిలకా )

చిత్రం : బొంబాయి (1995)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్,స్వర్ణలత, చిత్ర



ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకై ఇలకై ఊయలూగింది కంటపడి కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు ఆ ఆ ఆ… తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి


12, జూన్ 2021, శనివారం

Bombay : Kannanule song lyrics (కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే)

 చిత్రం: బొంబాయి

సంగీతం: A.R.రెహమాన్

గానం: చిత్ర


గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ సల సలసల సక్కగలాడె జోడి వేటాడే విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్ సల సలసల సక్కగలాడె జోడి వేటాడే విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే కన్నానులే