Chandamama లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chandamama లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2021, శుక్రవారం

Chandamama : Bugge Bangaarama Song Lyrics (బుగ్గె బంగారమ)

చిత్రం: చందమామ (2007)

రచన: పెద్దాడ మూర్తి

గానం: రాజేష్ కృష్ణన్

సంగీతం: కే. ఎం. రాధా క్రిష్ణన్



లాల్..లలల...లాల్..లలల...లాల..లల.... బుగ్గె బంగారమ సిగ్గే సింగరమ అగ్గె రజెసెలెమ ఒల్లె వయరమ నవ్వే మంధరమ నన్నే కజెసనంమ పట్టు చెర్రల్లొ చందమామ యేడు వనెల్లొ వెనెలంమ కనే రూపాన కోనసీమ కొట్టి తారల్లో ముద్దుగుంమ బుగ్గె బంగరమ.... యెలొ యేల యెలొ యెలొ యెలొ యేల యెలెలొ......

యెధురె నిలిచే ఆధర మధుర దరహాసం యెధురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికె స్వంతం వసంతం..... వరమై దొరికే అస్సలు సిస్సలు అపరూపం కలిసేవరకు కల్లలొ జరిగే విహారం..... పుశ్యమసన మంచు నీవో భోగిమంటల్లొ వీడి నీవో పూలగందల గాలి నీవో పల నూరగల్లొ తీపి నీవో బుగ్గె బంగారమ సిగ్గే సింగరమ అగ్గె రజెసెలెమ

హియర్ వే గో.... నాగమ్మలి పూలథొన నంజుకున ముద్ద్లగ సందుకడ కొత్తగనె ఆరుభయట యెన్నలెంథ ష్సర్దుకున కనే జంట సాధులయెరొ నారుమల్లె తోట్టకడ నయుడొరి యెంకిపట నెఉమల్లె పూలథొన నంజుకున మూఢులగ సందుకడి కొథెగని ఆరుభయట యెనెలెంథ సర్దుకున కనే కన్ను సాధులయెరొ....

యధల్లొ జరిగే విరహ సెగ్గల వనవాసం బదులె అడిగే మధటి వలపు అభిషేకం వశువై విడియం..వొధిగె సమయం.. యెపుడొ.....ఊ.. జథగ పిలిచే అధలు పొగల సహవాసం జడథొ జగడం...జరిగె సరసం...యెపుడూ..ఊ అన్ని పూవులొ ఆమె నవ్వే అని రంగులో అమ్మే రూపే అని వెల్లలొ అంమె ధ్యసే.... నన్ను మొథంగ మయ చెసే....

బుగ్గె బంగారమ సిగ్గే సింగరమ అగ్గె రజెసెలెమ

3, జులై 2021, శనివారం

Chandamama : Nalo Voohalaku Song Lyrics (నాలో ఊహలకు నాలో ఊసులకు )

చిత్రం.      :  చందమామ  (2007)

సంగీతం   : కె.ఎం.రాధా కృష్ణన్

గానం       : ఆశా భోంస్లే

రచన       : అనంత్  శ్రీరామ్  


నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు


కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే

పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే

శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుందిలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు


మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతు

మనస్సిలా మరుగుతూ అవధులే కరుగుతు

నిన్ను చూస్తూ  ఆవిరవుతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు