Daddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Daddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2022, శుక్రవారం

Daddy : Naa Pranama Song lyrics (నా ప్రాణమా సుస్వాగతం

చిత్రం: డాడీ (2001)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్


గరెగపరిస గరెగమప నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమ అభినందనం అనుబందమా సుభవందనం నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప నడి రేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె చలి కాలం రాదుగా వెచ్చనైన కవ్గిల్కీ చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆషలకీ ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప హా… నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం షలలు షలలు షలలు షలలు షలలు షలలు షలలు షలలు ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద సంకోచం తీర్చగా ముద్దు బాస చెస్తున్న సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా నీలొ లీనమై నెనె నీవనిపించేల మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ హా పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప

3, జులై 2021, శనివారం

Daddy : Lucky lucky Song Lyrics (లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ)

చిత్రం: డాడీ (2001)

రచన: చంద్రబోస్

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్



లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ

 ఈ లోకంలో పుట్టడమే లక్కీ

 వందేళ్ళకీ నీ ఊపిరి పోదా కొండెక్కీ 

 వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కీ

 ఆడూ ఆడించు పాడూ పాడించూ

 నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ

 ఆడూ ఆడించు పాడూ పాడించూ

 నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ 

 

 అదృష్టానికి టాటా చెప్పేరు

 నీ కష్టానికి కోటా తెచ్చేరు

 ఆవేశానికి బై బై చెప్పేరు

 అనురాగానికి భాగం పంచేరు

 మనలోని గుండెకు పొరుగొడి గుండెకు

 నడిమధ్య గోడలు కట్టద్దోరు

 మనసున్న చేతితో పక్కోడి చెంపపై

 కన్నీటి చారలు తుడవాలోరు

 అందరి కోసమె, ఆలోచించు ఆనందించు 

 ఆడూ ఆడించు పాడూ పాడించూ

 నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ

లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ

 ఈ లోకంలో పుట్టడమే లక్కీ

 

 

 బాంబులు లేని జగతిని చూద్దాం

 బాధలు లేని బతుకుల చూద్దాం

 చీకటి లేని గడపలు చూద్దాం

 ఆకలి లేని కడుపుల చూద్దాం

 నేరాలే తక్కువై ఖదీలే ఉండని

 సరికొత్త జైళ్ళను చూడాలోరు

 పగలంటూ మాయమై మమతేవెూ దైవమై

 కొలువున్న గుళ్ళను చూడాలోరు

 ఆశలు అన్నీ నిజమయ్యేలా నడుమేవొంచు

 ఆడూ ఆడించు పాడూ పాడించూ

 నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ

2, జులై 2021, శుక్రవారం

Daddy : Mandara Buggalloki Song Lyrics ( మందారం బుగ్గల్లోకి)

చిత్రం: డాడీ (2001)

రచన: శ్రీనివాస్

గానం: ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్



 మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు నీ టెక్కేమో hi-tech అంతుందే బుల్లెమ్మ నీ పట్టేమెుు నా పైట పాకిందంటమ్మ నీ యవ్వారం ఎందాక వచ్చేరో మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు ఎల్లారెడ్డీ తోటకాడా నారింజుందమ్మెుు రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్మెుు సింగంలాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే చీరా రైకా కలవని చోట survey చేస్తాడే చిలిపిగ చినుకై చెంతకొస్తా జడుసుగ తాకి వణుకులిస్తా నీ చూపే సోకిదంటే పచ్చగడ్డి బగ్గేరో నీ చెయ్యే తాకిందంటే ఏమైపోతారో మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు సిమ్లా పండు సిమ్రానంటు బిరుదిస్తాడమ్మెుు దొంగా పండు దొంగను అంటూ కొరికేస్తాడమ్మెుు నడుమే చూస్తే నర్సాపూరు train అంతుందమ్మెుు జడలే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మెుు అమ్మెుు బిగి కౌగిళిలో బిడియమంతా బిత్తర చూపులు చూస్తుూ ఉంటే తెల్లారి పోయేదాకా పేచీ పెట్టి చంపొద్దే చల్లారి రాతిరిదంత waste అయిపోతుందే మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా మాదాపూర్ గుట్టల్లోకి walking-కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు నీ టెక్కేమో హై-టెచ్ అంతుందే బుల్లెమ్మ నీ పట్టేమెుు నా పైట పాకిందంటమ్మ నీ యవ్వారం ఎందాక వచ్చేరో

19, జూన్ 2021, శనివారం

Daddy : Vaana vaana song lyrics (వానా వానా తేనెల వానా)

చిత్రం: డాడీ (2001)

రచన: చంద్రబోస్

గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్



వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగనీ పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాల మేఘ మాలికలో జాలువారు తొలకరిలో  తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపొనీ చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో  తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ వాన వాన తేనెల వానా  వాన వాన వెన్నెల వానా ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడే ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే ఒహో...శ్రావణాల రాణి వచ్చే ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగి ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే  మధురంగా కధే సాగుతుంటే మన బెంగ ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగ ఇలకు జారుతుంటే తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ  వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే ఏటిగట్టు ఎదురుగ వచ్చే ఇసుక గుళ్ళు గురుతొచ్చే కారు మబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే నీటిలోన ఆట్లలాడుతుంటే అమ్మనోటి తీపి తిట్లు జ్ఞ్యాపకనికొచ్చే  ఒహో...పైట కొంగే గొడుగు కాగా ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకు ఏమైందంటే నీకు నాకు ఎరుకే ఒక్కటిగా ఇలా పక్కనుంటూ ఇద్దరమై సదా సర్దుకుంటూ ముగ్గురిదీ ఒకే పాణమంటూ ముద్దులతో కధే రాసుకుంటూ తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ  వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగనీ పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాల మేఘ మాలికలో జాలువారు తొలకరిలోతడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపొనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపొనీ


Daddy : Patta Pakkinti Song Lyrics (పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ)

చిత్రం: డాడీ (2001)

రచన: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి, అనురాధ శ్రీరామ్

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్


 పల్లవి):-

(He):- పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ.. పెడతా ఎంచక్కా ఘాటు ప్రేమ బువ్వనీ.(x2)... (She):- అదిగో చూస్తుంది నిప్పురవ్వ.. ఐనా మోగించు ముద్దు మువ్వ.. సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా.. (He):- గురివింద కి తన కిందనే మచ్చోటి ఉన్నదని తెలవదా చెలీ.. (She):- తన సంగతి మనకెందుకోయ్..కమ్మంగ కానుకిస్తా కన్నె కౌగిలీ.. (He):- రావే నా మల్లె పూల తట్టా.. పెట్టేయ్ ఎంచక్కా తేనె రొట్టా.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా..... (చరణం.1):- (She):- ప్రేమించానని మత్తుగా పిచ్చెక్కించే వారిని నమ్మొద్దంటే వెక్కిరించుట న్యాయమా న్యాయమా... నువ్వొద్దన్న మనిషినీ.నే ప్రేమిస్తే తగదని.నీతులు చెప్పే నిన్ను మాత్రం నమ్మటం సులభమా.. కాకి కి కోయిల పాట నచ్చునా.కప్పకి పూవుల విలువ తెలియునా.. (He):- లోకుల మాటలు పక్కనెట్టవే.కమ్మని ముద్దుల విందు చేయవే..అసూయ కి లొంగని ఆడదేది ఈ జగాన.. (She):- రవ్వా రగిలింది తీపి తిక్క.వేయ్ నా వెన్నెల్లో పూల పక్క.. (He):- రావే నా పాల పొల్లు ముంత మామిడీ.చేస్తా సమ్మోహనంగా సోకు ముట్టడీ.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా..... (చరణం.2):- (She):- రగిలే మనసు రగలనీ.పగిలే గుండెలు పగలనీ.. క్షణమైనా నిను వదలలేనోయ్ ప్రియతమా ప్రియతమా.. (He):- విరిసే మోగ్గా.ఉండగా విచ్చిన పువ్వు ఎందుకే..పాలూ నీరై కలిసి పోదాం ప్రాణమా ప్రాణమా... (She):- మంచని చెబితే నెత్తికెక్కునా.గుండెలు పగలగా బుద్ధి వచ్చునా.. (He):- వచ్చే వెన్నెల రాక మానదే.పోయే చీకటి పోక మానదే. ఏనాటికి మారదు.మారదే బ్రహ్మ రాత.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా.. అమ్మో నేనాగలేను సుందరంగుడా..కోట్టేయ్ love stamp మీద ముద్దు.ముద్దు రా.. (He):- రావే నా సీమ రేగు పండా.. ఉంటా life అంతా నీకు అండా.. (She):- అదుగో చూస్తుంది రాతి బండా.. వేసెయ్ నా మెడ్లో పూల దండా.. (He):- నీ టేష్టుకి నా టేష్టుకి.కుదిరింది గొప్ప match కన్నె కోమలీ.. (She):- లోకానికి తెలియాలిగా. కొట్టెయ్ నా సామిరంగ కుర్ర కౌగిలీ.. (He):- రావే నా గండి పేట పువ్వా.. పెడతా ఎంచక్క ప్రేమ బువ్వా.. (She):- సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా.. అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా.....