Darling లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Darling లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2021, ఆదివారం

Darling : Pranama Song Lyrics (ప్రాణమా ప్రాణమా...)

చిత్రం: డార్లింగ్ (2010)

రచన:  అనంత శ్రీరామ్

గానం: రాహుల్ నంబియార్

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

పల్లవి:

ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా  ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా చరణం 1:

తాననాననానా... నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ వింటున్నానే మెల్లగా ఈ చోట చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగ లేదిక నీ ఆట దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావేఈరోజున సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున చరణం 2:

తాననాననానా... గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో... ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా ప్రాణమా...ప్రాణమా.... ప్రాణమా ప్రాణమా...అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా

9, నవంబర్ 2021, మంగళవారం

Darling : Inka Edho Song Lyrics (ఇంకా ఏదో ఇంకా ఏదో )

చిత్రం: డార్లింగ్ (2010)

రచన:  అనంత శ్రీరామ్

గానం: సూరజ్ సంతోష్, ప్రశాంతి

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

పల్లవి:

ఇంకా ఏదో ఇంకా ఏదో  ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు  సంకెళ్ళతో బంధించకు  ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు  తనలో నీ స్వరం వినరో ఈ క్షణం  అనుకుందేదీ నీలోనే నువు దాచకు  నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా  కనిపించాక మౌనాన్నే చూపించకు  ఇంకా ఏదో ఇంకా ఏదో  ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు 

చరణం 1:

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ  జాబిల్లి చల్లేనా జడివాననీ  ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ  నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ  తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం  ఇంకా ఏదో ఇంకా ఏదో  ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు 

చరణం 2:

వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ  లోలోన దాగుంటే ప్రేమవ్వదూ  అమృతం పంచడం నేరమే అవదురా  హాయినే పొందడం భారమే అవదురా  హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం  ఇంకా ఏదో ఇంకా ఏదో  ఇడి పోతావే ఇష్టాలే తెలిపేందుకు  సంకెళ్ళతో బంధించకు  ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు  తనలో నీ స్వరం వినరో ఈ క్షణం  అనుకుందేదీ నీలోనే నువు దాచకు  నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా  కనిపించాక మౌనాన్నే చూపించకు

2, జులై 2021, శుక్రవారం

Darling : Neeve Neeve Song Lyrics (నీవే నీవే)

చిత్రం: డార్లింగ్ (2010)

రచన:  అనంత శ్రీరామ్

గానం: జి.వి.ప్రకాష్ కుమార్

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

పల్లవి:

నీవే నీవే... నీవే నీవే...నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...

ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... 

చరణం 1:

ఒక నిమిషములోన సంతోషం
ఒక నిమిషములోన సందేహం
నిదురన కూడ హే... నీ ధ్యానం
వదలదు నన్నే హో... నీ రూపం
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే... చెలియా...
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా

నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే...
నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... 

చరణం 2:

నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే... విననే