14, నవంబర్ 2021, ఆదివారం

Darling : Pranama Song Lyrics (ప్రాణమా ప్రాణమా...)

చిత్రం: డార్లింగ్ (2010)

రచన: అనంత శ్రీరామ్

గానం: రాహుల్ నంబియార్

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్


ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా  ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా తాననాననానా... నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ వింటున్నానే మెల్లగా ఈ చోట చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగ లేదిక నీ ఆట దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావేఈరోజున సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున తాననాననానా... గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో... ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా ప్రాణమా...ప్రాణమా.... ప్రాణమా ప్రాణమా...అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి