Disco Raja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Disco Raja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మే 2022, ఆదివారం

Disco Raja : Dilliwala Songs

చిత్రం: డిస్కో రాజా (2018)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: ఆదిత్య ఇయంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్

సంగీతం: తమన్


ఏయ్ ఆకాశవాణి క దిల్లీ కేంద్ర్రర్ హాయ్

సుబహ్ కే చేహహ్ బాజే

జాబ్ ఆజ్ క కార్యక్రం షురు కరెంగి

Eyy aakashvaani ka dilli kendhrrr hai Subhah ke chehh baje Abb aaj ka karyakram shuru karenge

తరగని గని ఇతడు సుగుణములెన్నిటికో మమతల సిరి ఇతడు ప్రియతములందరికో ఇరుకు గదిలో గగనమితడు Taragani gani ithadu sugunamulennitikoo Mamathala siri ithadu priyathamulendarikoo Iruku gadhilo gaganamithadu

ఇలాను వదలని చలనమితడు మనకు లాగే బ్రతుకు లాగే సగటు మనిషితాడు Ilanu vadalani chalanamithadu Manaku laage brathuku laage sagatu manishithadu Dilliwala dilliwala Happy go lucky wala Dilliwala dilliwala Happy go lucky wala Wala wala wala Dilliwala dilliwala Happy go lucky wala Dilliwala dilliwala Happy go lucky wala Dilliwala Dilliki galiyo se nikla apna heero shaana Har pal masthi me jhuume eyy aawaara deewaana Zindagi lo na pedda pedda lekkal leni vadu Cheeku chintha thokka thotakoora lekke cheyyani vaadu తరగని గని ఇతడు సుగుణములెన్నిటికో మమతల సిరి ఇతడు ప్రియతములందరికో Targani gani ithadu sugunamulennitikoo Mamathala siri ithadu priyathamulendarikoo గడియారం ముల్లులాగా ప్రతి నిమిషం పనిచేస్తాడు మన కాలం బుధుడిలా మనఃశాంతిని పూజిస్తాడు Gadiyaaram mullulaaga prathi nimisham panichesthaadu Mana kaalam budhudila manashanthini pogesthaadu Viluva telisina smayamithadu Baruvunerigina payanamithadu Alupusolapani adugu nilapani Kalala parugithaduu Dilliwala dilliwala Happy go lucky wala Dilliwala dilliwala Happy go lucky wala Wala wala wala wala Dilliwala dilliwala Happy go lucky wala Dilliwala dilliwala Happy go lucky wala Dilliwala Seedha saada andari lanti simple man a veedu Akkarleni hungamala ku assal pone podu Pocket full of santoshamtho pandaga chesthuntaadu Rocket speed ayi rock on antu doosukupothuntaadu Dorukuna ekanthakaina inthati tholi valapu Ninuvina eyy kanthinaina chudadhu na choopu Kalsukunnanuraa telusukunnanura Gundelolothullo unna nuvvemitoo Thelipoindira telisipoindira Nindu naa jeevitham ika saagedhetoo Madhura vadhana mrudhula vachana Kshanamu ninnika vadalagalana Edhaku sarasana Vidhula varusana Vidani mudipadanaa Dilliwala dilliwala Abb ban gaya tera dillwala Dilliwala dilliwala Abb ban gaya tera dillwala Wala wala wala wala Dilliwala dilliwala Abb ban gaya tera dillwala Dilliwala dilliwala Abb ban gaya tera dillwala Dilliwala (dilliwala)

7, మే 2022, శనివారం

Disco Raja : Rum Pum Bum Lyrics ( రమ్ పమ్ బం)

చిత్రం: డిస్కో రాజా (2018)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రవి తేజ, బప్పి లాహిరి, శ్రీ కృష్ణ

సంగీతం: తమన్



కలాం అగాలి నా కాళి వేగం చుసి లోకం సాగాలి నా వెలి సైగే టెలిసి కలాం అగాలి నా కాళి వేగం చుసి లోకం సాగాలి నా వెలి సైగే టెలిసి కొండలే వూగి పోవాలి నా జోరుకి ధికులే పారి పోవాలి నా హోరుకి యే రంగేలి రంగల పొంగే తరంగలు ఠాకలి ఆ నింగికి O .......... రబ్బబా రా రబారిబా యే రబ్బబా యే రబారిబా యే రా యే రా రబారిబా రమ్ పమ్ బం రమ్ పమ్ బం రమ్ పమ్ బం రమ్ పమ్ బం కలాం అగాలి నా కాళి వేగం చుసి లోకం సాగాలి నా వెలి సైగే టెలిసి అడుగు పాడినా ప్రతీ చోటా కదత నేనెలే కోటా. . కాదు కూడధాని యేవాడోస్తాడో రానిరా చుస్తా పేటా పెటాకు రాజుంతడ కుధరధుర బీటా శరణు శరణూ మా రాజా అంతే అబయం అధిస్తా జనమ్ అంధారు జ్వారాం టెచుకుని జదుస్థారు మన పెరు వింటే ఇలంటోడు ఇ ప్రపంచన మారి ఓక్కే ఒకాదంతే అంతు బెజారు పుట్టాలి జెజెలు కొట్టాలి ఇ రోజు మన ధాటికి O .......... రబ్బబా రా రబారిబా యే రబ్బబా యే రబారిబా యే రా యే రా రబారిబా రమ్ పమ్ బం రమ్ పమ్ బం రమ్ పమ్ బం రమ్ పమ్ బం

Disco Raja : Nuvvu Naatho Emannavo Song Lyrics (నువ్వు నాతో ఏమన్నావో)

చిత్రం: డిస్కో రాజా (2018)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: తమన్



నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా ఏటు సాగలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగలతో మందహసాలు చిలికే పరాగలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో