చిత్రం: దూకుడు (2010)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ నంబియార్
సంగీతం: థమన్
గురువారం మార్చ్ ఒకట్టి సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిద్రెపోనందే నా కన్ను
గురువారం మార్చ్ ఒకట్టి సాయంత్రం 5.40 తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటలే ధ్యాసంతా నీ మీదే అనుకుంటారు కైపిస్తావు నువ్వయి మొత్తంగా నా ఫోకస్ నీ మత్థయి మారేలా ఎమ్ మాయా చేశావే…ఓహ్ ఎహ్ ఓం శాంతి శాంతి అనిపించావే జర జర సన్ తో జార జానే జానా డీల్స్ తుజేహెకో ప్యార్ కియా ఎహ్ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా
సోచో జార పీఆర్ సీ దిలీకో సంఝానా ఐ లవ్ యు బోలో నా హసీనా నువ్వాడే పెర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే మనసంతా ఏదో గిలిగింతయే కలిగిందే పెరిగిందే నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడి పోయిందేమో అన్నటున్దే క్రేజీ గా ఉండే నింగి నేల తలక్రిందై కనిపించే జాదు ఏదో చేసేసావ్…ఓహ్ యేః… ఓం శాంతి శాంతి అనిపించావే జర జరా సుంతో జార జానే జానా దిల్ సి తుజేహెకో ప్యార్ కియే ఎహ్ దీవానా నీపై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా సోచో జార పీఆర్ సీ దిలీకో సంఝానా ఐ లవ్ యు బోలో నా హసీనా
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యు అంటావో అనుకుంటూ కేలండర్ కన్నా ముందు,ఏ ఉన్నానే నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడంటూ
డైలీ రొటీన్ నీ వల్లే టోటల్ గ చేంజ్ అయ్యిందే చూస్తూ చూస్తూ నిను ఫాలో చేస్తూ అంతో ఇంతో డీసెంట్ కుర్రాడ్ని
అవ్వారా లా మార్చేసావే ఓం శాంతి శాంతి అనిపించావే జర జరా ప్రేమలోకి అడుగేస్తున్న చెలియా లా చేరి పోనా నీలోనా ఏదేమైనా నీకు నేను సొంతం కానా నన్నే నేను నీకు కానుకిస్తున్న నా ప్రాణం నా సర్వం నీకోసం