చిత్రం: దూకుడు (2010)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ నంబియార్
సంగీతం: థమన్
ఆ:నీ స్టయిలే ఛగాస్
నీ స్మయిలే ఖల్లాస్
నీ వెనకే క్లాసు మాసు డాన్సే
అ:ఇటు రాయే ఇటు రాయే నీ మీదె మనసాయె
ఇటు రాయే గొడవ గొడవాయె
ఆ:హేయ్ దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
అ: హేయ్ పటక్ పటక్ అని గుప్పెడు గుండెని
కొరుకొరుక్కుని నువ్వు నమిలేశావ్
ఆ:ఈ ఫ్రెంచి ఫిడెల్ జర దేఖ్ రే
..ఓ ..ఓ
ఆ:నీ తళుకు బెళుకు అహా సూపరే
..ఓ ..ఓ
అ:హేయ్ కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు
కిస్సు లేని జిందగిని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పి దే
!!ఇటు రాయే ఇటు రాయే నీ మీదె మనసాయె
ఇటు రాయే గొడవ గొడవాయె
హేయ్ దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
ఆ:గుండు సూది ఉన్నది
అ:గుచ్చుకోవడానికే
ఆ:గండు చీమ ఉన్నదే
అ:కుట్టి పోవడనికే
మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే
అది పడి పడి దొర్లెను చూడే
ఆ:తెనె లాంటి పిల్లడే
అ:వేలు పెట్టి చూడకే
ఆ:తిమ్మిరాగనందిలే
అ:ఓ .. ఓ ..
ఆ:ఎం జరగనివ్వవు పర్లేదులే ఓ .. ఓ ..
నిన్న దాక లొల్లి పెట్టి ఇప్పుడేంటి చుప్పనాతి
ఆ:ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి
అ:ఓసి నా తల్లొ
అ:పైనే బొట్టు ఉన్నది
ఆ:రేగిపోవడానికే
అ:చీర కట్టు ఉన్నది
ఆ:జారిపోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిట కిట పరువం నీకే
అ:ఈడు ఎందుకున్నది
గోలచెయ్యడనికే
గోడ దూకడానికే
అ:ఓ .. ఓ ..
విదియ తదియలిక దేనికే ఓ .. ఓ ..
ఆ:విల్లు లాంటి ఒళ్లు నాది భళ్ళు మంటు విరుచుకొ
అ: ఒంపు సొంపులొనే ఉంది పాల దార పంచదార
ఆ:ఏకమై సై రో
నీ స్మయిలే ఖల్లాస్
!!ఇటు రాయే ఇటు రాయే నీ మీదె మనసాయె
ఇటు రాయే గొడవ గొడవాయె
హేయ్ దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
నీ స్మయిలే ఖల్లాస్
నీ వెనకే క్లాసు మాసు డాన్సే
అ:ఇటు రాయే ఇటు రాయే నీ మీదె మనసాయె
ఇటు రాయే గొడవ గొడవాయె
ఆ:హేయ్ దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
అ: హేయ్ పటక్ పటక్ అని గుప్పెడు గుండెని
కొరుకొరుక్కుని నువ్వు నమిలేశావ్
ఆ:ఈ ఫ్రెంచి ఫిడెల్ జర దేఖ్ రే
..ఓ ..ఓ
ఆ:నీ తళుకు బెళుకు అహా సూపరే
..ఓ ..ఓ
అ:హేయ్ కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు
కిస్సు లేని జిందగిని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పి దే
!!ఇటు రాయే ఇటు రాయే నీ మీదె మనసాయె
ఇటు రాయే గొడవ గొడవాయె
హేయ్ దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
ఆ:గుండు సూది ఉన్నది
అ:గుచ్చుకోవడానికే
ఆ:గండు చీమ ఉన్నదే
అ:కుట్టి పోవడనికే
మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే
అది పడి పడి దొర్లెను చూడే
ఆ:తెనె లాంటి పిల్లడే
అ:వేలు పెట్టి చూడకే
ఆ:తిమ్మిరాగనందిలే
అ:ఓ .. ఓ ..
ఆ:ఎం జరగనివ్వవు పర్లేదులే ఓ .. ఓ ..
నిన్న దాక లొల్లి పెట్టి ఇప్పుడేంటి చుప్పనాతి
ఆ:ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి
అ:ఓసి నా తల్లొ
అ:పైనే బొట్టు ఉన్నది
ఆ:రేగిపోవడానికే
అ:చీర కట్టు ఉన్నది
ఆ:జారిపోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిట కిట పరువం నీకే
అ:ఈడు ఎందుకున్నది
గోలచెయ్యడనికే
గోడ దూకడానికే
అ:ఓ .. ఓ ..
విదియ తదియలిక దేనికే ఓ .. ఓ ..
ఆ:విల్లు లాంటి ఒళ్లు నాది భళ్ళు మంటు విరుచుకొ
అ: ఒంపు సొంపులొనే ఉంది పాల దార పంచదార
ఆ:ఏకమై సై రో
నీ స్మయిలే ఖల్లాస్
!!ఇటు రాయే ఇటు రాయే నీ మీదె మనసాయె
ఇటు రాయే గొడవ గొడవాయె
హేయ్ దడక్ దడక్ అని దేతడి దేతడి
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి
చేసావ్ నడుము తడిమేసావ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి