Gaddalakonda Ganesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gaddalakonda Ganesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Gaddalakonda Ganesh (Valmiki) : Waka Waka Song Lyrics (ధడ ధడ దంచుడే)

చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)

రచన: చంద్రబోస్

గానం: అనురాగ్ కులకర్ణి

సంగీతం: మిక్కీ జె మేయర్




ధడ ధడ దంచుడే గుండెల్లోకి పిడి దించుడే అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే అడ్డు పద్దులన్నీ సింపుడే ముంతలోని కల్లు తాగుతుంటే ఎక్కదే సీసాలోని సారా లాగుతుంటే ఎక్కదే గుడుంబైనా బాగా గుంజుతుంటే ఎక్కదే ఎవ్వన్నైనా గుద్దితే కిక్కే నాకు ఎక్కుద్దే (వక వక వక వక) నీలోని వణుకే చికెన్ టిక్కా (వక్క వక్క వక్క వక్క వక్క వక్కవే) నీ ప్రాణం నే పీల్చే హుక్కా (వక వక వక వక) నీ గుండె సొచ్చి గుచ్చే భయమే నేనే ఎక్కి కూర్సుండే కుర్సీ లేరా (వక వక వక వక) fighting అంటేనే comedy లెక్క (వక్క వక్క వక్క వక్క వక్క వక్కవే) నా పాణాలే ఏంటిక లెక్క (వక వక వక వక) నేనే నాకు దండం పెడతా దేవుని లెక్క కాస్కో పక్కా ధడ ధడ దంచుడే గుండెల్లోకి పిడి దించుడే అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే అడ్డు పద్దులన్నీ సింపుడే ధడ ధడ దంచుడే గుండెల్లోకి పిడి దించుడే అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే అడ్డు పద్దులన్నీ సింపుడే ఏం రో... ఇంటున్నావ్ రా ఆడ ఈడ కాదు బిడ్డ, నీ గుండెల మీద ఉంది నా అడ్డా సచ్చా లేదు, ఝూటా లేదు నే సెప్పిందే మాట ఆగే లేదు పీచే లేదు నే నడిసిందే బాట చోటా లేదు మోటా లేదు నే పేల్చిందే తూటా జీనా మర్నా లేనే లేదు జిందగీ అంతా వేట (వేట వేట) కొచ్చ కొచ్చ మీసంతోటి ఉరితీసేసి, ఊపిరి ఆపేస్తా కోపం వస్తే శవాన్ని కూడా బైటికి తీసి మళ్ళా సంపేస్తా (వక వక వక వక) నీలోని వణుకే చికెన్ టిక్కా (వక్క వక్క వక్క వక్క వక్క వక్కవే) నీ ప్రాణం నే పీల్చే హుక్కా (వక వక వక వక) నీ గుండె సొచ్చి గుచ్చే భయమే నేనే ఎక్కి కూర్సుండే కుర్సీ లేరా (వక వక వక వక) fighting అంటేనే comedy లెక్క (వక్క వక్క వక్క వక్క వక్క వక్కవే) నా పాణాలే ఏంటిక లెక్క (వక వక వక వక) నేనే నాకు దండలు వేసి దండం పెడతా దేవుని లెక్క ధడ ధడ దంచుడే గుండెల్లోకి పిడి దించుడే అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే అడ్డు పద్దులన్నీ సింపుడే ధడ ధడ దంచుడే గుండెల్లోకి పిడి దించుడే అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే అడ్డు పద్దులన్నీ సింపుడే

Gaddalakonda Ganesh : Gagana Veedhilo Song Lyrics (గగన వీధిలో)

చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)

రచన: వనమాలి

గానం: అనురాగ్ కులకర్ణి, శ్వేతా సుబ్రమణియన్

సంగీతం: మిక్కీ జె మేయర్



పల్లవి :

గగన వీధిలో, ఘన నిశిధీలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదముల దివిని వీడుతూ దిగిన వేళలో కళలొలికిన సరసుల అడుగేసినారు అతిధుల్లా అది చూసి మురిసే జగమెల్లా అలలాగ లేచి పడుతున్నారీవేళ కవిత నీవే కథవు నీవే కనులు నీవే కలలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే గగన వీధిలో, ఘన నిశిధీలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదములా

చరణం 1 : 

రమ్మని పిలిచాక కమ్మనిదిచ్చాక కిమ్మని అనదింక నమ్మని మనసింక కొసరిన కౌగిలింతకా వయసుకు ఇంత వేడుక ముగిసిన ఆశకంత గోల చేయక కవిత నీవే కథవు నీవే కనులు నీవే కలలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చేరనీయవే

చరణం 2 : 

నడిచిన దారంతా మన అడుగుల రాత చదవదా జగమంతా అది తెలిపే గాథ కలిపిన చేయిచేయిని చెలిమిని చేయనీయని తెలిపిన ఆ పదాల వెంట సాగనీ కవిత నీవే కథవు నీవే కనులు నీవే కలలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిను చెరనీయవే గగన వీధిలో, ఘన నిశిధీలో మెరిసిన జత మెరుపులా మనసు గీతిలో, మధుర