Girl Friend లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Girl Friend లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

Girl Friend : Nuvvu Yadikelte Song Lyrcis (నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా )

చిత్రం: గర్ల్ ఫ్రెండ్ (2001)

రచన: సుద్దాల అశోక్ తేజ

గానం: ఉదిత్ నారాయణ్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణా బంగారం మారు పేరు సువర్ణా నా బంగారం నువ్వమ్మా సువర్ణా నా వాలు చూపుల రోజా చెస్తాను ప్రేమ పూజ.. ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మ మర్యాద కాదు ఇంక నన్ను ఏడిపించకే వినవే కసిరే అమ్మాయి..నడుమే సన్నాయి నదిచే శిల్పమోయి నువ్వు సొంతమైతే హాయి యంగ్ గల్ కి బుల్లి బుగ్గలు ఉన్నవెందుకో నీకు తెలుసునా హాయ్ హాయి గా బొయ్ ఫ్రెండ్ తో ముద్దు కోసమే తెలుసుకోవే లిప్స్టిక్ పెదవులకు రాసేది ఎందుకో చెబుతా రీసనింగ్ ఓ భామా తెలుసుకో కుర్రాడి చూపు పడేందుంకేలే ఇలాంటి సోకు..అవునా మైనా తిడుతూ తిడుతూనే నను చూస్తున్నావే నీ మనసు నాకు చెప్పే ఐ లవ్ యు ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు గిఫ్ట్ గా నిజమే నువ్వే నా పవర్.. నువ్వే నా ఫిగర్ నువ్వె లా లివర్.. నువ్వె నా లవర్ నువు కరుణిస్తే దాసుణవుత సువర్ణ నువు కాదంటె చచిపొత సువర్ణ నా అనుమతి తీసుకోకనే గుండెలోకి దూసుకొస్తివే హే ఎన్ని గుండెలే నీకు అమ్మడూ మనసు మొత్తము దోచుకెల్తివే కిల కిల నీ నవ్వు గుర్తొస్తూ ఉన్నదే..నే నిదరపోతున్నా డిస్తర్బ్ చేస్తున్నదే నరాల లోన కరెంట్ నింపే మిరకిల్ ఏదో నీలో ఉన్నదే సీ ఎం పదవైనా బిల్ గేత్స్ ధనమైనా ఇట్టే వదిలేస్తా నీ కోసం ఆ బ్రహ్మ నన్ను పుట్టించెను నీకు హాఫ్ గా..ప్రామిస్ ఇట్తు రావే పిట్టా..నా జిలేబీ బుట్టా నిను చూస్తుంటే అట్టా నా ప్రాణమాగ దెట్టా

2, జులై 2021, శుక్రవారం

Girl Friend : Prema Yentha Song Lyrics (ప్రేమెంత పనిచేసే నారాయణా)

చిత్రం:  గర్ల్ ఫ్రెండ్(2001)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

గానం: R.P.పట్నాయక్



ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా

ప్రేమెంత .. ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా

ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా

గుట్టుగా చిన్ని గుండెలోకి  చెప్పకుండా చేరింది..

ఇప్పుడేమో తీయనైన తిప్పలెన్నో పెడ్తోందియు.. 

ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ

సత్యనారాయణాయా


నిన్ను చూసి ఓ చెలి మనసు నిలువకున్నదెయ్

నిలువక నీడై  అది నిన్నే చేరుకున్నదెయ్

ఓ నీకు మల్లె నాలోన కదే మొదలు అయినది

కమ్మని కష్టమేదో మదిలో మెదులుతుంది

ఎన్నడూ లేని ఈ వైనమేమిటి 

కొత్తగా ప్రేమ పేజీ మొదలు ఐనది

నా మనసు గిల్లినాయి ఓ చెలియాఆ

నీ వయసు ముదుపులేయ్ దోచుకుపోనాఆ

ఎదలోపల నీ రూపమే... నా మదిని మేలుకొలిమినే


ప్రేమెంత .. ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా


చూడ చక్కని చెలి సుందరాంగి నీవులేయ్

ఆకలి దప్పిక ఏది నిన్ను చూస్తే పుట్టాడేయ్

వలపే  పువ్వులుగా పూసిన ఈ వేళలో ఓ

మండే ఎండ కూడా మంచులాగా కురిసే

చెలి నీ నవ్వే వెదజల్లేయ్ పరిమళం

హయ్యో రామ నీకేమీ సంబరం 

వేపాకయినా ఓఓ లలనా 

తీయగా ఉందెయ్ నీవలన

చిరునవ్వుల నువ్వు నవ్వితే

నా నరనరాలు పిక్చర్


ప్రేమెంత .. ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా

ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా

గుట్టుగా చిన్ని గుండెలోకి  చెప్పకుండా చేరింది..

ఇప్పుడేమో తీయనైన తిప్పలెన్నో పెడ్తోందియు.. 

ప్రేమెంత పనిచేసే నారాయణా

ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా