చిత్రం: గర్ల్ ఫ్రెండ్(2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: R.P.పట్నాయక్
ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
ప్రేమెంత .. ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
గుట్టుగా చిన్ని గుండెలోకి చెప్పకుండా చేరింది..
ఇప్పుడేమో తీయనైన తిప్పలెన్నో పెడ్తోందియు..
ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ
సత్యనారాయణాయా
నిన్ను చూసి ఓ చెలి మనసు నిలువకున్నదెయ్
నిలువక నీడై అది నిన్నే చేరుకున్నదెయ్
ఓ నీకు మల్లె నాలోన కదే మొదలు అయినది
కమ్మని కష్టమేదో మదిలో మెదులుతుంది
ఎన్నడూ లేని ఈ వైనమేమిటి
కొత్తగా ప్రేమ పేజీ మొదలు ఐనది
నా మనసు గిల్లినాయి ఓ చెలియాఆ
నీ వయసు ముదుపులేయ్ దోచుకుపోనాఆ
ఎదలోపల నీ రూపమే... నా మదిని మేలుకొలిమినే
ప్రేమెంత .. ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
చూడ చక్కని చెలి సుందరాంగి నీవులేయ్
ఆకలి దప్పిక ఏది నిన్ను చూస్తే పుట్టాడేయ్
వలపే పువ్వులుగా పూసిన ఈ వేళలో ఓ
మండే ఎండ కూడా మంచులాగా కురిసే
చెలి నీ నవ్వే వెదజల్లేయ్ పరిమళం
హయ్యో రామ నీకేమీ సంబరం
వేపాకయినా ఓఓ లలనా
తీయగా ఉందెయ్ నీవలన
చిరునవ్వుల నువ్వు నవ్వితే
నా నరనరాలు పిక్చర్
ప్రేమెంత .. ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
గుట్టుగా చిన్ని గుండెలోకి చెప్పకుండా చేరింది..
ఇప్పుడేమో తీయనైన తిప్పలెన్నో పెడ్తోందియు..
ప్రేమెంత పనిచేసే నారాయణా
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ సత్యనారాయణాయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి