చిత్రం: హలో అల్లుడు (1994)
రచన:
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్-కోటి
ఏంటిల్లా గువ్వంబిల్లా గుచ్చుకుందా గుండెల్లో ఔమల్లా అమ్మక చెల్లా ఆడుకుందాం ఎన్నెల్లో గూడెక్కి పోవాలమ్మో గువ్వలాలో.... కంచి పట్టు చీర కన్ను కొట్టునాదె అమ్మడో కమ్ముకుంటె ఎంత హాయి రారా పిల్లడూ ఘటు ఘటు ముద్దులిస్త అడ్డుచెప్పకూ ఆడ తట్టి ఈడ తట్టి సొట్టు పెట్టకూ చిన్నరి పొన్నరి కొంగు జారే వేలా అందమంత అందులొనే దాచి ఉంచ పిల్లడూ దోచుకుంటె ఒప్పుకోను దొంగ రాముడూ.. ఎ.హె.హే.అ.హ.హా పోరి చేరవచ్చనా కోరి చూడనియ్యవే దారి మోగనియ్యవే భేరి కన్నె కోటలో ముద్దు ముద్దు మాటలాడి రాజా ముగ్గులోన దింపమాకురో మోజుపుట్టి విచ్చుకున్న రోజా పొజుకొట్టి పొంగు దాయకే.. సిగ్గంత చిక్కించుకోని ఒళ్లో గురుడ చిత్రల చీమల్లె కుట్టిపోతె రగడ కంచి పట్టు చీర కన్ను కొట్టునాదె అమ్మడో కమ్ముకుంటె ఎంత హాయి రారా పిల్లడూ అబ్బబ్బా..అహహ.
మామ ముంచుకొచ్చెరో ప్రేమ మత్తు ఎక్కెరో రామ ఇంకపెట్టకూ కామ కొల్లగొట్టుకో చెంతకొచ్చినాక వన్నెలాడీ చిక్కుదీసి చక్కబెట్టనా హత్తుకుంటె అందుకుంది వేడీ పక్కమీద రెచ్చి రేగనా అర్రె ఎంచక్క ఎంచక్క ఉందే భామా పరువం కంమ్మగ కౌగిట్లొ పడతానీ భరతం కంచి పట్టు చీర కన్ను కొట్టునాదె అమ్మడో కమ్ముకుంటె ఎంత హాయి రారా పిల్లడూ హోయ్ ఘటు ఘటు ముద్దులిస్త అడ్డుచెప్పకూ ఆడ తట్టి ఈడ తట్టి సొట్టు పెట్టకూ చిన్నరి పొన్నరి కొంగు జారే వేలా తారినన తారినన తారినన తారినా ---------------------------------- తారినాననాననాన తారినననా