Illarikam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Illarikam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Illarikam : Nedu Srivariki Song Lyrics (నేడు శ్రీవారికి)

చిత్రం: ఇల్లరికం (1959)

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: టీ. చలపతి రావు




నేడు శ్రీవారికి మేమంటే పరాకా.ఆ.ఆ. తగని బలే చిరాకా... ఎందుకో తగని బలే చిరాకా.ఆ.ఆ. నేడు శ్రీవారికి మేమంటే పరాకా మొదలు మగవారు వేస్తారు వేషాలు... పెళ్ళీకాగానే చేస్తారు మోసం... ఆ.ఆ. ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే... కోపతాపాలే రావండి పాపం . కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు నేడు శ్రీమతికి మా తోటి వివాదం ... తగువే... బలే వినోదం... ఎందుకో ... తగువే బలే వినోదం.ఊ. నేడు శ్రీమతికి మా తోటి వివాదం... వారి మనసైతే వస్తారు ఆడవారు... చేర రమ్మంటే రానేరారు... తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు. తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు అలుక సరదా మీకు... అదే వేడుక మాకు అలుక సరదా మీకు... అదే వేడుక మాకు కడకు మురిపించి గెలిచేది మీరేలే... ప్రణయ కలహాల సరసాలే వినోదం ... నిజమే... బలే వినోదం... ఆ... నిజమే... బలే వినోదం ఆ... నిజమే... బలే వినోదం... నిజమే... బలే వినోదం